Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Hyderabad's Charan Arjun | Talented Young Singer | Singing Songs Mirroring Lives of Villagers в хорошем качестве

Hyderabad's Charan Arjun | Talented Young Singer | Singing Songs Mirroring Lives of Villagers 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Hyderabad's Charan Arjun | Talented Young Singer | Singing Songs Mirroring Lives of Villagers

పల్లె బతుకులను ప్రతిబింబిస్తున్న చరణ్‌ అర్జున్‌ పాటలు | నువ్వో రాయి వంటి పాటలకు విశేష స్పందన ఊహించని ప్రోత్సాహం ఓ యువకుడిని సంగీత ప్రపంచం వైపు నడిపింది. అనుకోని అవకాశం .. సరిగమల జీవితాన్ని అందించింది. అంతలోనే దురదృష్టం వెంటాడింది. నమ్ముకున్న రంగం నుంచి దూరం కావాల్సి వచ్చింది. అయినా, పట్టు వదలకుండా...నయా పంథా ఎంచుకున్నాడు. సామాజిక మాధ్యమాలే వేదికలుగా... పల్లె బతుకులను తన పాటల ద్వారా వర్ణిస్తున్నాడు. నువ్వో రాయి నేనో శిల్పి అన్నా.. ఎవలు రమ్మన్నారు కొడుకా! అన్నా అతడికే చెల్లింది. ఎక్కడ చూసినా అతడి స్వరాలే.. అంతలా ఆదరణ దక్కించుకున్నాయి.... చరణ్‌ అర్జున్‌ పాటలు. #YuvaEtv #EtvAndrhaPradesh #EtvTelangana

Comments