У нас вы можете посмотреть бесплатно #LearnWithMe или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Lyrics: Sri Tallapaka Annamacharya Music: Sri Garimella Balakrishna Prasad Ragam: Amritavarshini Talam: Adi Lyrics (Telugu): అన్నిమంత్రములు నిందే యావహించెను వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశు మంత్రము ॥పల్లవి॥ నారదుండు జపియించె నారాయణ మంత్రము చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహ మంత్రము కోరి విభీషణుఁడు చేకొనె రామమంత్రము వేరె నాకుఁగలిగె వేంకటేశు మంత్రము ॥అన్ని॥ రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుఁడు జపించె నంగవించెఁ గృష్ణమంత్ర మర్జునుఁడును ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ॥అన్ని॥ యిన్ని మంత్రములకెల్ల యిందిరా నాథుఁడే గురి పన్నినదిదియే పర బ్రహ్మమంత్రము నన్నుఁ గావఁ కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను వెన్నెలవంటిది శ్రీ వేంకటేశు మంత్రము ॥అన్ని॥ Lyrics (English): anni mantramulu indE Avahincenu vennatO nAku kaligE vEnkaTESu mantramu nAraduDu japiyince nArAyaNa mantramu cEre prahlAduDu nArasimha mantramu kOri vibhIShanuDu cEkone rAma mantramu vErenAku kaligE vEnkaTESu mantramu rangagu vAsudEva mantramu dhruvuDu japiyince angavince kriShNa mantramu arjunuDu mungiTa vishNu mantramudu mogi Sukudu paThincE vingaDamai nAkunabbe vEnkaTESu mantramu innimantramulakellA indirA nAdhuDE guri panninadidiyE para brahma mantramu nannukAva galigepO nAku guruDIyya gAnU vennelavantidi Sri vEnkaTESu mantramu Meanings: rangu (in rangagu = rangu + agu) - కాంతి - bright vingaDamu - విపరీతము - abundance