Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రామ భజనకు రమ్మని పిలచిన. హిందోల రాగం. అరుదైన రాముని పాట. లిరిక్స్ ఉన్నవి. в хорошем качестве

రామ భజనకు రమ్మని పిలచిన. హిందోల రాగం. అరుదైన రాముని పాట. లిరిక్స్ ఉన్నవి. 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రామ భజనకు రమ్మని పిలచిన. హిందోల రాగం. అరుదైన రాముని పాట. లిరిక్స్ ఉన్నవి.

రామ భజనకు రమ్మని పిలచిన రాలేననకే ఓ మనసా హిందోళరాగం. ఆది తాళం గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా సాకి బ్రాహ్మ సృష్ఠిరా, బ్రతుకు మట్టిరా. సత్య మెరుగవా ఓ మనసా.... మనసా... ఓ.. మనసా పల్లవి రామ భజనకు రమ్మని పిలచిన. రాలేననకే ఓ మనసా రాము తారకము దివ్య ప్రసాదము"2" పరమానందమే ఓ మనసా"2" "రామ భజనకు" చరణం1 జన్మలన్నీటికి ఉత్తమమైనది మానవ జన్మమే, ఓ మనసా"2" ఈ జన్మములో హరిని మరచితే "2" చివరకు నరకమే ఓ మనసా"2" "రామ భజనకు" చరణం2 సంపారమనే బంధము నిండిన తోలు బొమ్మ ఇది ఓ మనసా"2" గూడు విడిచి నీవు బయటకు నిడిచితే"2" పిలచిన పలుకవే ఓ మనసా"2" "రామ భజనకు" చరణం3 బంధుమిత్రులు భార్య బిడ్డలు బ్రతికినంతకే ఓ మనసా"2" కన్ను మూసితే ఈ భ్రమలన్నియు"2" కనుమరుగౌలే ఓ మనసా"2" "రామ భజనకు " చరణం 4 బ్రహ్మ సృష్ఠిరా బ్రతుకు మట్టిరా సత్య మెరుగవా ఓ మనసా"2" కట్టె విడిచితే కాటికి తోసేరు"2" జగవంతుని గొను ఓ మనసా "రామ భజనకు"

Comments