Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఆదివాసీ గ్రామాల్లో ఆకాడి పూజలు..!|Adilabad Akadi Tribels-Festival Culter|The Thukaram Channel в хорошем качестве

ఆదివాసీ గ్రామాల్లో ఆకాడి పూజలు..!|Adilabad Akadi Tribels-Festival Culter|The Thukaram Channel 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఆదివాసీ గ్రామాల్లో ఆకాడి పూజలు..!|Adilabad Akadi Tribels-Festival Culter|The Thukaram Channel

ఆదివాసులు|అడవిని ఆరాధ్య దైవంగా| అకడి పండుగా| ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పందిరిలోది గ్రామం లో ఆదివారం ఘనంగా అకాడి పండుగా జరుపుకున్నారు. గ్రామ పటేల్ ఏర్మ షేకు మట్లాడుతూ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గుస్సాడి పండుగా అరబంగా నేటి నుంచి కోలాటం గుస్సాడి ఆడటం మొదలు అవుతుంది. ఆకడి పండుగా లో అడవి పుల్లిని (రాహుడ్) దేవంగా భావించి పూజిస్తారు తామ పశువులను (ఆవులు గేదెలు మేకలు గొర్రెలు) రక్షణా అలాంటి హాని కలగకుండా ఉండాలని దేవుని ప్రకృతీ పూజిస్తారు. ఈ కార్యక్రమంలో దేవరి ఎర్మ రావు మహాజన్ సీడం కృష్ణ గ్రామ పేదలు పెండోర్ బీంరావు గేడం నాగోరావు తొడసం బీమ్రావు సిడం సాయికుమార్ గేదం కృష్ణ తదితరులు ఉన్నారు#akadi#tribalindia#adilabad#komarambheem#jayadivasi#jayseva#jayjagannath#Adivasikabur#gondwanaland#gondisongs#gondistatus#gondwanachannel#adivasi_status#jaitelangana#triballife#ammanews#adilabad

Comments