Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu в хорошем качестве

బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu

బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu @HomeCookingTelugu #punugulu #vijaywadapunugulu #eveningsnacks Our Other Recipes: Nalla Karam Podi:    • ఇడ్లీ దోశల్లోకి పుల్లగా, కారంగా ఈ నల్...   Pesara Punugulu:    • సాయంత్రం స్నాక్స్లోకి కమ్మటి పెసర పున...   Rava Punugulu:    • రవ్వ పునుగులు | Rava Punugulu | Insta...   Mirchi Bajji:    • వేడివేడి ఉల్లిపాయ స్టఫ్డ్ మిరపకాయ బజ్...   Aratikaya Bajji:    • వేడివేడి అరటికాయ బజ్జీలు అచ్చం బజ్జీల...   Ullipaya Pakodi:    • ఉల్లిపాయ పకోడీ | Onion Pakoda Nepali ...   Coconut Chutney & Coriander Chutney:    • 2 రకాల చట్నీలు | 2 Types of Chutneys ...   తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 25 నిమిషాలు సెర్వింగులు: 8 కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు (Buy: https://amzn.to/451l3HX) మినప్పప్పు - 3 / 4 కప్పు (Buy: https://amzn.to/3KBntVh) నీళ్ళు ఉప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l) పచ్చిమిరపకాయలు - 2 ఉల్లిపాయ - 1 కరివేపాకులు నూనె (Buy: https://amzn.to/3KxgtsM) తయారుచేసే విధానం: ముందుగా బియ్యాన్ని, మినప్పప్పుని నీళ్ళలో విడివిడిగా 4 గంటలు నానపెట్టాలి ఆ తరువాత వీటిని కలిపి, మెత్తగా రుబ్బి, 8 - 12 గంటలు పులియపెట్టాలి పులియపెట్టిన పిండిలో ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకులు వేసి బాగా కలపాలి ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తరువాత పిండితో చిన్న సైజు పునుగులు వేసి బాగా దోరగా వేయించాలి పునుగులు బాగా వేగిన తరువాత బయటకి తీసేయచ్చు అంతే, ఈ పునుగులని వేడివేడిగా చట్నీ, కారప్పొడి, తరిగిన ఉల్లిపాయలు, నిమ్మరసంతో తింటే అద్భుతంగా ఉంటాయి మీకు అచ్ఛంగా బండి మీద దొరికే పునుగులు తినాలని ఉంటే, రుబ్బిన పిండిలో ఉప్పు మాత్రమే వేసి, మిగిలిన పదార్థాలు వేయనవసరం లేదు తప్పకుండా ఈ రెసిపీను ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి Punugulu is a popular street food in Andhra Pradesh. One can find fantastic, tasty punugulu easpecially in Vijayawada, Andhra Pradesh. This recipe is mainly made with urad dal and rice, the same combination of ingredients used for making the dosa batter. Dal and rice are first soaked in water, ground into a smooth batter and then fermented for obtaining that fluffiness in the fritters. Telugu households commonly have dosa batter all the time and it is a habit for most of them to enjoy the is same in the form of hot, yummy punugulu in the evenings. These can be enjoyed with simple ccoconut chutney/peanut chutney by the side. Watch the video till the end, try this recipe and let me know how it turned out for you guys, in the comments section below. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com

Comments