Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб జీవితం అంటే కేవలం పూల పాన్పు కాదు, రాళ్లు ఉంటాయి! | Struggles | Jessy Naidu | Josh Talks Telugu в хорошем качестве

జీవితం అంటే కేవలం పూల పాన్పు కాదు, రాళ్లు ఉంటాయి! | Struggles | Jessy Naidu | Josh Talks Telugu 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



జీవితం అంటే కేవలం పూల పాన్పు కాదు, రాళ్లు ఉంటాయి! | Struggles | Jessy Naidu | Josh Talks Telugu

మన జీవితంలో గెలుపు ఓటమి అనేవి సహజం. అయితే గెలవాలో లేక ఓడాలో అనేది మనమే ఎంచుకోవాలి. ఇవాళ గెలవకపోతే ఓడిపోయాము అని కాదు రేపు గెలుస్తాము అని అర్ధం. జెస్సీ నాయుడు గారి కథ తెలుసుకుంటే మనకి అర్ధం అయ్యే విషయాల్లో ఒకటి ఏంటి అంటే ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ,ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా మనకు అంటూ ఒక గుర్తింపు ఉండాలి అని శ్రమిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం మనదే. తన మాటల్లో చెప్పాలి అంటే "Life is a choice not a chance ". ఇదే తన సక్సెస్ మంత్ర కూడా . తాను చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయారు ఆ తరువాత కొద్ది సంవత్సరాలకే తండ్రి ని కోల్పోయారు . కానీ వారు తనకు చెప్పిన కథలు వారు నేర్పించిన విషయాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తనపై తనకి నమ్మకం కోల్పోకుండా చేసింది. ఒక అప్పుడు ఆకలికి అలమటించిన చిన్న పిల్ల ఇప్పుడు తన ఫౌండేషన్ ద్వారా 35 మంది గర్భవతి స్త్రీలకూ మూడుపూటలా భోజనం మరియు వసతులు కల్పించగలుగుతుంది.చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయిన తాను ఇప్పుడు joy of pregnancy అనే తన సంస్థ ద్వారా ఎంతో మంది గర్భవతులకు గైడెన్స్ ఇచ్చి మాతృత్వం యొక్క గొప్పతనాన్ని మరియు తియ్యనిదనాన్ని వారికి అర్ధం అయ్యేలా చేస్తున్నారు . ఒకప్పుడు అందరి నుంచి వెక్కరింతలు విన్న తాను ఇప్పుడు ఎన్నో వందల మంది ని తన మోటివేషనల్ స్పీచెస్ ద్వారా కదిలిస్తున్నారు . ఈ ప్రయాణం చదువుతుంటేనే ఎంతో స్ఫూర్తి కలుగుతుంది మరి జెస్సి నాయుడు గారి కథను తన మాటల్లోనే తన జోష్ talk ద్వారా తెలుసుకోండి. It is common to win or lose in everyday life. If you lose today it doesn't mean you are a failure. If you lose today it means that you will win tomorrow. Jessy Naidu’s story is a true example of this. One of the many lessons you can get from Jessy Naidu's inspirational story is that no matter where you are today, no matter what struggles you are facing today you can achieve success and move ahead in life. Jessy Naidu lost her mother at a very young age and later within a few years, she lost her father too. The stories they told her, the lessons they taught her made her believe in herself no matter what struggles she came across. Once she used to be a kid who suffered out of hunger, today she is taking care of 35 pregnant women and providing them all facilities until delivery through her foundation. She is the founder of Joy of pregnancy. Through which she mentors hundreds of pregnant women throughout their journey. In addition to this, she is also a life coach and motivational speaker. Once she used to hear people commenting here today she is helping the same people in personal growth and self-improvement. Her struggle story and the life choices she made are a real inspiration to every in Andhra Pradesh and Telangana. Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their career and helping them discover their true calling in life. Location courtesy: Recorded at MLR Institute of Technology, Hyderabad. #Successstory #struggletosuccess #Joshtalkstelugu ► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️ ► Say hello on FB:   / joshtalkstel.  . ► Tweet with us:   / joshtalkslive   ► Instagrammers:   / joshtalkstelugu   ► Josh Talks is in your city soon: https://events.joshtalks.com

Comments