Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రాష్ట్రంలో గందరగోళంగా పాఠశాల విద్య | Jagan Spoiled Education System | Idisangathi в хорошем качестве

రాష్ట్రంలో గందరగోళంగా పాఠశాల విద్య | Jagan Spoiled Education System | Idisangathi 2 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రాష్ట్రంలో గందరగోళంగా పాఠశాల విద్య | Jagan Spoiled Education System | Idisangathi

జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. కొన్నిచోట్ల బడులు మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువులోనూ వెనకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58 శాతం మంది తెలుగులో ఒక పేరానూ చదవలేకపోయినట్లు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది. అసర్ నివేదిక-2022 ప్రకారం మూడో తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలూ చదవలేకపోయారు. చదువులో వెనకబడినట్లు సర్వేలు చెబుతున్నా పరీక్షల్లో మాత్రం భారీగా మార్కులు సాధిస్తున్నారు. మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది. బోధనలో సమస్యలు, సిలబస్ పై అస్పష్టత, హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు, విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యావ్యవస్థను చిక్కుల్లో పడేశాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రతి అంశమూ కొత్త ప్రభుత్వానికి సవాలుగా కన్పిస్తోంది #idisangathi ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Visit our Official Website: http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us :   / etvandhrapradesh   ☛ Follow us :   / etvandhraprades   ☛ Follow us :   / etvandhrapradesh   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------

Comments