Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб muudunaalla ముచ్చటకి మురిసిపోకు గాయని ఉమా మహేశ్వరి в хорошем качестве

muudunaalla ముచ్చటకి మురిసిపోకు గాయని ఉమా మహేశ్వరి 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



muudunaalla ముచ్చటకి మురిసిపోకు గాయని ఉమా మహేశ్వరి

రాగం: హిందోళం. ఆది తాళం ప:-జగమే మాయరా మిగిలేదేదిరా మదిలో రాఘవుని మరచిపోకు రా "జగమే" చ1:-మూడు నాళ్ళ ముచ్చటకై మురిసిపోకు ముప్పువచ్చు ఎప్పుడైనా చెప్పలేము రాముని సేవయే పావన భాగ్యము ఇలలో నిన్ను నేను మరువలేను రా "జగమే" చ2:-వయస్సు సొగసు చూసి నీవు భ్రమసిపోకు కలిమి బలిమి చూసి నీవు కులికి పోకు అంతా కల్లరా చింతలు మానరా భువిలో ఉన్నదేదీ నీది కాదురా "జగమే" చ3:-కామ లోభ మోహములు దరిని చేరకు బాధయందు ఆనందము చెందనేర్చుకో పేదల రోదనే జీవన నామమై ఎదలో నిన్ను నేను మరువలేను రా "జగమే"

Comments