Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Muthulakshmi Reddy: అమ్మాయిలను ఆలయాలకు అంకితమిచ్చే Devadasi Systemపై ఆమె ఎలా పోరాడారు? | BBC Telugu в хорошем качестве

Muthulakshmi Reddy: అమ్మాయిలను ఆలయాలకు అంకితమిచ్చే Devadasi Systemపై ఆమె ఎలా పోరాడారు? | BBC Telugu 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Muthulakshmi Reddy: అమ్మాయిలను ఆలయాలకు అంకితమిచ్చే Devadasi Systemపై ఆమె ఎలా పోరాడారు? | BBC Telugu

ముత్తులక్ష్మీ రెడ్డి తండ్రి కళాశాల ప్రిన్సిపల్. తల్లి దేవదాసీ వర్గ మహిళ. శతాబ్దాలుగా సాగుతూ వచ్చిన దురాచారం దేవదాసీ వ్యవస్థపై ఆమె పోరాడారు. దీని నుంచి ఎంతో మంది మహిళలకు విముక్తి కల్పించారు. చరిత్రను మార్చిన మహిళామణుల్లో ఆమె ఒకరు. ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చరిత్రక మహిళలు. #DevadasiCommunity #MuthuLakshmiReddy #Madras --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu  

Comments