Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి в хорошем качестве

50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి

ఒక్క ఎకరంలో 50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు చేయొచ్చని.. ప్రతి ఏటా 5 నుంచి 8 టన్నుల దిగుబడికి అవకాశం ఉందని హార్టికల్చర్ ఆఫీసర్ ఈ వీడియోలో వివరించారు. పూర్తి వీడియో చూస్తే మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 50 వేల ఖర్చుతో తైవాన్ జామ సాగు | Thai Guava Pruning | రైతు బడి #RythuBadi #రైతుబడి #ThaiGuava

Comments