Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Alankarinchunu | అలంకరించును | The Promise 2023 | Jesus Calls | Telugu Christian Song 2023 в хорошем качестве

Alankarinchunu | అలంకరించును | The Promise 2023 | Jesus Calls | Telugu Christian Song 2023 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Alankarinchunu | అలంకరించును | The Promise 2023 | Jesus Calls | Telugu Christian Song 2023

దేవుడు, డాక్టర్ పాల్ దినకరన్‌గారికి 2023వ సంవత్సరము కొరకు వాగ్దానమును అనుగ్రహించాడు మరియు అభిషేకించబడిన పాటల రచయితలు మరియు సంగీతకారుల సహాయంతో, ఈ సంవత్సరం మేము 3 భాషలలో ఈ పాటను సిద్ధపరిచాము. యెషయా 61:3లోని వాగ్దానము ఆధారము చేసుకొని మేము మీకు 'అలంకరించును' అను పాటను అందిస్తున్నాము. "బూడిదెకు ప్రతిగా పూదండను దేవుడు మీకు అనుగ్రహించును" మీరు 'అలంకరించును' అను 2023 వాగ్దానపు పాటను చూస్తున్నప్పుడు ఈ వాగ్దానమును ఆధారము చేసుకొని, బిగ్గరగా పాడండి. అవును, సుందరమైన అలంకారం మీ కోసం ఎదురుచూస్తోంది మరియు ఈ చక్కటి పాట మిమ్మల్ని దాని నెరవేర్పులోనికి నడిపిస్తుంది. మీకు అలంకారమైన మరియు ఆశీర్వాదకరమైన 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు. God gave the promise for the year 2023 to Dr. Paul Dhinakaran and with help of anointed songwriters and musicians, we are able to bring out this song in 3 languages this year. We present to you Alankarinchunu based on the promise in Isaiah 61:3, "God will bestow on you a crown of beauty instead of ashes". Grab hold of this promise and sing it aloud as you watch the Promise 2023 song, 'Alankarinchunu'. Yes, beauty is what awaits you and may this beautiful song leads you into its fulfillment. Wishing you a Beautiful and Blessed 2023. #jesuscalls #Promise2023 #Alankarinchunu #newyearsong #newyear2023 #DrPaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola #AllenGanta #EnoshKumar #JonahSamuel #JohnErry #MerlynSalvadi #SresthaKarmoji #Anusamuel #ARFrank #teluguchristiansong ##newtelugusong #teluguchristiansong2023 Produced by Jesus Calls Music Credits: Promise and concept - Dr. Paul Dhinakaran Lyrics and Tune - Ps. John Jebaraj Vocals - Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Br.Allen Ganta, Pr. Enosh Kumar ,Br.Jonah Samuel, Br.John Erry, Sis.Merlyn Salvadi, Srestha Karmoji, Anu Samuel Music Producer - AR Frank (Vplug Studios) Keys, Bass, Rhythm Programming – AR Frank Acoustic Guitars, Electric Guitars, Dobro Guitar, Bouzouki, Oud, Mandolin, Violin – RA Amalraj Indian Percussions – Kiran & Shruthi Raj Harmony Vocals – Priya Prakash, Feji, Stella Ramola Jathi & Outro Swaram Vocals – AR Frank Recorded@Karunya Media Center, 20db Melodyne & Vocal Processing - David Selvam Mix & Master - David Selvam @ Berachah Studios Video Featuring: Keyboard - Daniel Davidson Guitars - Franklin Simon Bass Guitar - Blessen Sabu Tabla - Amos Raj Violin - Richard Daniel Raj Video Credits: Production coordinator - Efi James Stephanas Video production - NEJO PRODUCTION Director - Kamal Neethiraj Production Design - Deevan Paul Floor Manager - Velan Ebenezer Cinematographer and Colourist - Sureshkumar Sunderam DI - Z Shades Edit - Naveen Paul Marketing - Madhan Sam Prompt - Sindhu Vocal Prompt- Ravali BTS - Jeno Solomon Production Asst. -Madhan Sam, Jesudas, James Embrose Photography - Augustin Samraj Designs - Prince Joel Special thanks - Jesus Calls and SEESHA staff Lyric: నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచి పోవునా ||2|| ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2|| తరగిపోను నేను అణగార్చబడను నేను ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో అలంకరించునే. 2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2|| కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2|| ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Sponsors Details :- 1) Diadem Fair Lady Designer Private Limited 1926 34th Street, I block, Ishwarya Colony, Anna Nagar, Chennai 600040 Contact No +91 8939016666 2)Ideal Cookware Arul Industries, 3/171, Vellalankulam, Tenkasi Road, Tirunelveli -627008, Tamilnadu, India Contact No (+91) 462 2331471, 2337403 For more information : [email protected] Custromer care : +91 9842424199 3) Naturally Divine Green Gold Integrated Farm Tarajal, Banderdewn Arunachal Pradesh ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ For 24*7 Prayers Call Us 044 45999000 (or) Send your prayer request to the link: http://bit.ly/prayer-request-here Subscribe to our Jesus Calls YouTube Channel: http://bit.ly/JC-YT-subscribe Support this Global Ministry: http://bit.ly/JC_donate – – – – – – – Follow Jesus Calls: WEBSITE: http://www.jesuscalls.org FACEBOOK:   / jesuscallsministries   INSTAGRAM:   / jesuscallsministries   TWITTER:   / jesuscalls   Download our Jesus Calls Mobile App from Play Store: http://bit.ly/JC-App Download our Jesus Calls Radio Mobile App from Play Store: http://bit.ly/JesusCallsRadioMobileApp

Comments