Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Nithyuda Nee Naamamunu | Sireesha Bhagavatula | KY Ratnam | New Telugu Christian Song 2024 в хорошем качестве

Nithyuda Nee Naamamunu | Sireesha Bhagavatula | KY Ratnam | New Telugu Christian Song 2024 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Nithyuda Nee Naamamunu | Sireesha Bhagavatula | KY Ratnam | New Telugu Christian Song 2024

We are delighted to share our latest song celebrating the immense love of God, the power of His name, and the beauty of His presence. This heartfelt song reminds us of God's unending love, the strength in His name, and the significance of His constant presence in our lives. Presenters : Wellspring Worship Lyrics, Tune, Producer: Daniel Muchumarri Music Director : Bro KY Ratnam Vocals : Sireesha Baghavathula Editing, VFX, DOP : KY Ratnam Media Mix & Master : Ragesh Chorus: Revathi Team Rhythms & Percussion: Kishore Indian Rhythms: Chennai Team Strings: Vignesh Bass & Acoustic Guitar: Richard Flute: Satish Title Posters: Manohar Tabla: Naveen, Venkat Rao Mrudangam: Chennai Team Sarangi : Manonmani Studio : Vincy Digital, 2keys , KY Ratnam Studios Lyrics --------------------------- నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || 1) నీ నామమెంతో బలమైనది ఉన్నతమైనదిగ హెచ్చించబడినది || 2 || నీ నామమే నెమ్మది నిచ్చును నీ నామమే దీవెనలనిచ్చును || 2 || నీ నామమె నా గానమై నా యేసయ్య నిత్యము నీ నామమునె స్తుతియించెద || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || 2) నీ ప్రేమయే శాశ్వతమైనది ధనరాసులతో వెలకట్టలేనిది || 2 || నీ ప్రేమయే పరిశుద్ధమైనదీ నీ ప్రేమయే పరిపూర్ణమైనది || 2 || నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించెద ఇలలోన నీ ప్రేమలొ తరించెద || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || 3) నీ సన్నిధిలోనే సమాధానము శత్రువును జయించె ఆశ్రయ దుర్గము || 2 || నీ సన్నిధిలొ కాపాడబడుదుము నీ సన్నిధిలొ వెలిగింపబడుదుము || 2 || నీ సన్నిధి భాగ్యమని జీవించెద నిత్యము నీ సన్నిధిని అనుభవించెద || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 4 || ♦️ Thank you for watching ♦️ ♦️ Wellspring Worship ♦️ ♦️ May God Bless You ♦️ #teluguchristiansongs #teluguchristianmessages #teluguchristian #jesussongstelugu Telugu Christian Song /Jesus Telugu Song/ Christian Video Song/ Latest Christian Song/ Telugu Christmas Song / Christian Devotional Songs / Telugu Worship Song / Christian Audio Song / Latest Jesus / Old Telugu Christian Song/ All Telugu Christian Song / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song / Telugu Christian Songs / Christian Telugu Songs / New Telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2024 / 2024 telugu christian songs / latest new telugu christian song 2024 / 2024 new telugu christian songs 2024 / telugu christian songs 2024 / christian new telugu songs 2024 / famous telugu christian songs 2023-2024 / new latest telugu christian songs 2024 / christian telugu songs 2024 / all latest telugu christian songs 2024 / telugu christian christmas songs 2024 / 2024 song /telugu jesus worship songs 2024 /telugu worship songs 2024 / christian songs new /new 2024 christian songs / new telugu christian albums 2024 / telugu christian deviotional songs 2024 / AR Stevenson / JK Christopher / Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2024 / latest telugu christian songs / new telugu christian songs 2024 download / latest telugu christian songs / Latest Telugu christian songs 2024 / telugu christian songs 2024 new hits /telugu christian songs latest /2024 telugu christmas songs/ latest telugu christian songs 2024 / Latest Good Friday songs / Latest Easter songs / Pranam Kamalakar / Hosanna Ministries / Joshua Shaik / Praveen Kumar / Raj Prakash Paul / John Wesley / Satish Kumar / Calvary temple/ Calvary Ministries / Yesanna / Telugu Christian Worship Songs / Stephen Paul Ministries / Jesus Telugu Songs / Jesus Worship Songs

Comments