Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ప్రజాసేవలో డిప్యూటీ సీఎం పవన్ | Gurukul Schools Contract Teachers Meets Deputy CM Pawan в хорошем качестве

ప్రజాసేవలో డిప్యూటీ సీఎం పవన్ | Gurukul Schools Contract Teachers Meets Deputy CM Pawan 2 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ప్రజాసేవలో డిప్యూటీ సీఎం పవన్ | Gurukul Schools Contract Teachers Meets Deputy CM Pawan

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల్లో 15వందలకు పైగా ఉపాధ్యాయులు ఉన్నారని వారంతా చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. ఎలాంటి సంక్షేమ పథకాలూ అందట్లేదని తెలిపారు. మెగా డీఎస్సీలో తమ పోస్టులను కలిపేయడంతో అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం తమ పోస్టులను మినహాయించాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన పవన్ ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాధితుల్ని కలుసుకున్న పవన్ వారి నుంచి వినతిపత్రాలు తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్ క్రాఫ్టు , సంగీత ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేప్టటాలని ఏపీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం డిప్యూటీ సీఎంను కోరింది. మరోవైపు ప్రమాదవశాత్తూ ఇల్లు కాలిపోవటంతో కుమార్తె సర్టిఫికెట్లతో పాటు చదువు కోసం దాచిపెట్టిన డబ్బులు కాలిపోయాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. వారి నుంచి వినతుల్ని స్వీకరించిన పవన్ ...సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Visit our Official Website: http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us :   / etvandhrapradesh   ☛ Follow us :   / etvandhraprades   ☛ Follow us :   / etvandhrapradesh   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------

Comments