Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Delhi Rain Chaos | Control Room Opened | 3 Children Dead Due to Wall Collapse | దిల్లీలో భారీ వర్షం в хорошем качестве

Delhi Rain Chaos | Control Room Opened | 3 Children Dead Due to Wall Collapse | దిల్లీలో భారీ వర్షం 2 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Delhi Rain Chaos | Control Room Opened | 3 Children Dead Due to Wall Collapse | దిల్లీలో భారీ వర్షం

భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని దిల్లీలో..శుక్రవారం జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి... వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో... ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. న్యూఉస్మాన్ పుర్ లో వర్షపు నీరు నిండిన కాలువలో ఆడుకుంటూ..... చిన్నారులు మునిగిపోయారని చెప్పారు. మరో ఘటనలో షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఓ అండర్ పాస్ వద్ద వరద నీటిలో మునిగి 20 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రోహిణిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో...... 39 ఏళ్ల వ్యక్తి లైవ్ వైర్ కు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. దిల్లీ విమానాశ్రయంలో.. టెర్మినల్ పైభాగం కూలి క్యాబ్ డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. మరోవైపు... ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద గోడ కూలి....... ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. దిల్లీలో శుక్రవారం..... 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 88 ఏళ్లలో జూన్ నెలలో ఓ రోజు అత్యధికంగా వర్షం కురవడం ఇదే తొలిసారి. దిల్లీలో రికార్డు వర్షపాతం వెనుక బహుళ రుతుపవన వాతావరణ వ్యవస్థలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం..ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది. ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------

Comments