Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Vaadukade Prahalada Varadudu | Annamayya | Dr. K.Vandana | Composed : Parupalli в хорошем качестве

Vaadukade Prahalada Varadudu | Annamayya | Dr. K.Vandana | Composed : Parupalli 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Vaadukade Prahalada Varadudu | Annamayya | Dr. K.Vandana | Composed : Parupalli

"Vadugadhe Prahlada Varadudu" Ragam : Saraswathi Music : Parupalli Sri Ranganath Sung by : Dr. K. Vandana వాడుగదే ప్రహ్లాద వరదుడు" రాగం : సరస్వతి సంగీతం : పారుపల్లి శ్రీరంగనాధ్ గానం : Dr. కె. వందన Video Editing : p.s.vibhavan. (Lyrics: Traditional) పల్లవి || వాడుగదే ప్రహ్లాద వరదుడు నాడు ఆడిన మాటలకు నవ్వీని చూడరే || వాడుగదే || చరణం || పంతములెల్లా చెల్లించే ప్రహ్లాద వరదుడు వంతుకెక్కించే ప్రహ్లాద వరదుడు బంతివీడేలు వెట్టెను ప్రహ్లాద వరదుడు ఇంతటి నా రమణుని ఏమని చెప్పుదునే || వాడుగదే || చరణం || బలిమి చన్నులంటీని ప్రహ్లాద వరదుడు వలపు నించే ప్రహ్లాద వరదుడు పలుకు పంతము ఈడేర్చే ప్రహ్లాద వరదుడు పలవించే ఇన్నిటాను ఏమని పొగడుదునే || వాడుగదే || చరణం || పన్నుగ శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదుడు వన్నెగ కూడే ప్రహ్లాద వరదుడు పన్నిన మాయ తెలిపె ప్రహ్లాద వరదుడు ఇన్నిటా నీతని సుద్దులు ఎన్నని నే నేర్తునే || వాడుగదే || Instagram:   / parupallisriranganath  

Comments