Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб O Mahatma..O maharshi...lyrical song в хорошем качестве

O Mahatma..O maharshi...lyrical song 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



O Mahatma..O maharshi...lyrical song

చిత్రం : ఆకలి రాజ్యం (1981) సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్ సాహిత్యం : శ్రీశ్రీ గానం : బాలు ఓ మహాత్మా.. ఓ మహర్షి.. ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది నాకం ఏది సత్యం ఏదసత్యం ఏదనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా.... ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నిన్న స్వప్నం నేటి సత్యం నేటి ఖేదం రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహర్షీ.... ఓ మహాత్మా... #omahatma #omaharshi #omahatmaomaharshi #omahatma_omaharshi #srisri #telugulyricalsongs #omahatmalyricalvideosong #aakalirajyam #kamalhashan #kbalachadar #kvmahadevan #edichikati #edicheekati #ediveluturu #ఓమహాత్మాఓమహర్షి #ఓమహాత్మా_ఓమహర్షి #ఓమహాత్మా #ఓమహర్షి #ఏదిచీకటి #ఏదివెలుతురు

Comments