Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Providing Subsidised Food | Anna Canteens Getting Vast Demand | Idi Sangathi в хорошем качестве

Providing Subsidised Food | Anna Canteens Getting Vast Demand | Idi Sangathi 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Providing Subsidised Food | Anna Canteens Getting Vast Demand | Idi Sangathi

ఐదు రూపాయలకే భోజనం... చాలా రుచిగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని చోట్ల వినిపిస్తున్న మాట ఇది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా... అందరూ ఈ క్యాంటీన్ల ఎదుట బారులు తీరుతున్నారు. అతి తక్కువ ధరలోనే... మంచి భోజనం అందిస్తుండటం వల్ల... ప్రారంభించిన రోజు నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా.. రోజు వారీ కూలీలు... ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన... అధికారుల్లో ఉత్సాహం నింపుతోంది

Comments