Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Jagamantha Kutumbam Naadhi - A Tribute to Sirivennela Seetharama Sastry Garu |మా పాట మీ నోట в хорошем качестве

Jagamantha Kutumbam Naadhi - A Tribute to Sirivennela Seetharama Sastry Garu |మా పాట మీ నోట 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Jagamantha Kutumbam Naadhi - A Tribute to Sirivennela Seetharama Sastry Garu |మా పాట మీ నోట

Aditya Music presents hand picked hits of the king of Telugu lyrics, Late #SirivennelaSeetharamaSastry garu. He is the master of play of words. Every time we listen to his song it connects to one's heart. Here are some of the super hit #SririvennelaSeetharamaSastry #TeluguHits #jagamanthakutumbam #jagamanthkutumbamsong Watch 2024 Viral Songs ▶️ https://bit.ly/4b7PgaS Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   Song Name : Jagamanta Kutaumbam Movie Name : Chakram Banner : Geetha Chitra International Producer : C.Venkata Raju Director : Krishna Vamsi Music Directer : Chakri Starring : Prabhas, Aasin Lyrics : Sirivennela Seetharama Sastry Singer : Sri Jagamantha Kutumbam Lyrics in Telugu జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాళి ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : http://bitly.ws/gqF5 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd Stay updated with the latest videos, Subscribe on the link - http://bit.ly/adityamusic Follow us on Whatsapp: #telugulyricalsongs #telugupopularsongs #telugusongs #telugusuperhitsongs #teluguvideosongs #allteluguhitsongs #trendingsongs #telugu2023latestsongs

Comments