Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб చదువుకొని Housewife లా ఉండిపోకూడదూ అనుకున్న. | Failure to Success | Navyatha | Josh Talks Telugu в хорошем качестве

చదువుకొని Housewife లా ఉండిపోకూడదూ అనుకున్న. | Failure to Success | Navyatha | Josh Talks Telugu 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



చదువుకొని Housewife లా ఉండిపోకూడదూ అనుకున్న. | Failure to Success | Navyatha | Josh Talks Telugu

ఎటు చూసిన ఓటములే. ఉద్యోగ ప్రయత్నాల్లోనూ నిరాశే. ఒకటి తలచుకుంటే విధి మరొక దారి చూపించింది. ఏదో చిన్నగా ఉద్యోగం చేస్కుందాంలే అనుకునే నవ్యత,నేడు 70లక్షల టర్నోవర్ వచ్చే బిజినెస్‌ను నడుపుతుంది. పెట్టిన పెట్టుబడి వింటే ఆశ్చర్యపోతారు, కేవలం ఒక చిన్న IDEA. తనని నిరాశ పరిచిన అందరికి నేడు ఆమె ఒక సమాధానం. అసలు ఇంట్లోనే చేసే బిజినెస్ ఐడియాస్ ఏంటి, దానికై మనం ఎలా పనిచేయాలి అనేది ఈ టాక్‌లో నవ్యత మాటల్లోనే చూద్దాం. In this inspiring video, we meet Navyatha, who despite facing disappointments in her job attempts, refused to give up on her dreams. Instead, she decided to start a home-based business with just a small IDEA, which today has a turnover of 70 lakhs. Her story is a testament to the fact that with determination and hard work, anyone can succeed in life. In this talk, we'll explore some of the best home-based business ideas and how to make them work for you. Whether you're a stay-at-home mom or someone looking to supplement their income, there are numerous opportunities out there waiting to be explored. Join us as we delve into the world of home-based businesses and discover how you can turn your passion into a profitable venture. Learn from Navyatha's incredible journey and get inspired to take the first step towards realizing your dreams. Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life. ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం. ----*DISCLAIMER*---- All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Comments