Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб శ్రీలక్ష్మి మహలక్ష్మి…..అమ్మవారి పాట в хорошем качестве

శ్రీలక్ష్మి మహలక్ష్మి…..అమ్మవారి పాట 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



శ్రీలక్ష్మి మహలక్ష్మి…..అమ్మవారి పాట

రచన శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తిగారు🙏 సంగీతం శ్రీమతి దేవులపల్లి శ్రీదేవిగారు🙏 శ్రీలక్ష్మి మహలక్ష్మి కరుణించవే సిరిసంపదలనిచ్చి దీవించవే…. 1)క్షీరాబ్ది కన్యకవు శ్రీ విష్ణు సతి నీవు చిరశాంతులతోడ కాపాడవే వరములను ఒసగే వరదాయిని నిరతము వేడితిని నీ పాదసన్నిధిని….. 2)కరుణాంతరంగిణివి కలుముల రాణివి కలకాలము మాకు తోడుండవే శుభములను ఒసగే శుభదాయిని ఐదోతనమునిచ్చి అనయము బ్రోవవే….. Sri Lakshmi Mahalakshmi karuninchave Sirisampadalanichi deevinchave 1)Ksheerabdhi kanyakavu Srivishnu sathi neevu Chira santhulathoda kapadave Varamulanu osage varadayini Nirathamu vedithini nee paada sannidhini… 2)karunantharanginivi kalumula ranivi Kalakalamu maku thodundave Subhamulanu osage subhadayini Ayidothanamunichi anayamu brovave…

Comments