Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Operation Kagar |Maoists Encounter in Chhattisgarh |మావోయిస్టుల హత్యలతో ఎరుపెక్కుతున్న దండకారణ్యం.! в хорошем качестве

Operation Kagar |Maoists Encounter in Chhattisgarh |మావోయిస్టుల హత్యలతో ఎరుపెక్కుతున్న దండకారణ్యం.! 2 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Operation Kagar |Maoists Encounter in Chhattisgarh |మావోయిస్టుల హత్యలతో ఎరుపెక్కుతున్న దండకారణ్యం.!

#operationkagar #maoists #chhattisgarh #naxals #abptelugunews #abpdesam #telugunews పచ్చని అడవి రక్తమోడుతోంది. కోయిల కిలకిల రావాల శబ్దాలను వినిపించాల్సిన అడవుల్లో తుపాకుల మోత ప్రతిధ్వనిస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న నక్సైలైట్ల ఏరివేత ప్రక్రియ అన్నల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.ఎటువైపు నుండి బుల్లెట్స్ దూసుకువస్తాయో తెలియక బిక్కుబిక్కు మంటూ తలదాచుకోవాల్సిన స్దితిలో ఉన్నారు ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న మావోయిస్టులు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో నక్సలైట్ ఉద్యమం పూర్తిగా కనుమరుగైయ్యే దుస్దితికి చేరుకుంటోందా, అనేంతలా అన్నలపై కేంద్రం కన్నేర్ర జేసింది. ఆపరేషన్ కగార్ చేపట్టిన తరువాత నేటికి వందల మంది మవోలు అత్యంత దారుణంగా ఎన్ కౌంటర్ కు గురైయ్యారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు.ఛత్తీస్ ఘడ్ లో ఆదివాసీయల సమస్యలపై పోరాటం జరుగుతోంది. బలవంతంగా అణచివేయాలని కేంద్రం చూడటం దూర్మాగపు చర్య అంటున్నారు ప్రజాఉద్యమ నేతలు... Operation Kagar |Maoists Encounter in Chhattisgarh |మావోయిస్టుల హత్యలతో ఎరుపెక్కుతున్న ఛత్తీస్ ఘడ్ అడవులు..! Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam  

Comments