Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Eco Friendly Villa| Zero Power cost by Solar Power| ఎకో ఫ్రెండ్లీ విల్లా в хорошем качестве

Eco Friendly Villa| Zero Power cost by Solar Power| ఎకో ఫ్రెండ్లీ విల్లా 9 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Eco Friendly Villa| Zero Power cost by Solar Power| ఎకో ఫ్రెండ్లీ విల్లా

విశ్రాంత ఐఏఎస్‌ డా. డబ్ల్యు.ఆర్‌. రెడ్డి ఆదర్శ జీవనశైలి ఏ రాష్ట్రంలో పనిచేసినా ప్రకృతితో మమేకమై జీవనం ఎన్‌ఐఆర్‌డీ డీజీగా నూతన కార్యక్రమాలకి రూపకల్పన ప్రకృతి వనరుల పొదుపుకోసం ఎకో ఇళ్ల ప్రోత్సాహం ఆర్‌టీపీలో ఎకో ఇళ్ల నిర్మాణంపై శిక్షణ కేంద్రం ఏర్పాటు ఎకో ఇళ్ల లాభాలపై అధ్యయనం చేయించిన ఘనత 25 % స్టీల్‌, 25 % కాంక్రీట్‌ ఆదా అయినట్లు గుర్తింపు డీజీ నివాసం సైతం పర్యావరణహితంగా నిర్మాణం డీజీ బంగ్లా నిర్మాణానికైన ఖర్చు రూ.75 లక్షలు పదవీ విరమణ తర్వాత నార్సింగి సమీపంలో నివాసం మంచిరేవుల రివర్‌ ఎడ్జ్‌ కమ్యూనిటీలో విల్లా కొనుగోలు 8 వేల ఎస్‌ఎఫ్‌టీలో నచ్చినరీతిగా ఎకో విల్లా నిర్మాణం 2018లో ప్రారంభమై 2021 డిసెంబర్‌లో విల్లా పూర్తి ఇంటి చుట్టూ పండ్లు, కూరగాయల మొక్కలతో ఆహ్లాదం నిర్మాణంలో కూలీలకు సూచనలిచ్చి స్వయం పర్యవేక్షణ కోట్‌ యార్డు, మొదటి అంతస్తు మీద అత్తంగుడి టైల్స్‌ విల్లామీద 10 కేవీ శక్తితో సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటు టాటా కంపెనీ సౌర వ్యవస్థకోసం రూ.3.5 లక్షల ఖర్చు అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ గ్రిడ్‌కి అనుసంధానం 200 లీటర్ల సెంట్రలైజ్డ్‌ వాటర్‌ హీటర్‌ ఖర్చు రూ. 55 వేలు ప్రకృతి మేలు కోరుకునేవారు ఎకో ఇళ్లు కట్టాలని సూచన ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల వ్యాప్తికి తనవంతు సేవలందిస్తానని వెల్లడి #Jai Bharat Jai Kisan SR Sundara Raman Navanirman foundation Sundara Raman Natural farming

Comments