Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) | Heart Bypass Surgery | Heart Block в хорошем качестве

కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) | Heart Bypass Surgery | Heart Block 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) | Heart Bypass Surgery | Heart Block

కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) | Heart Bypass Surgery | Heart Block డా. ఏ. ఆర్. కృష్ణ ప్రసాద్ చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, ఈ వీడియో లో కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) అనే సర్జరీ గురించి పూర్తిగా వివరించారు. వీడియో లో వివరించిన ముఖ్యాంశాలు: 0:00 - CABG CABG అంటే ఏమిటి? కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) అనేది గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే ఒక రకమైన శస్త్రచికిత్స. 1:30 - కరోనరీ ఆర్టెరీస్ లో బ్లాక్స్ ఏర్పడడానికి ప్రమాద కారకాలు స్థూలకాయత, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉండడం, ధూమపానం, ఒత్తిడి, జన్యు కారకాలు వంటివి బ్లాక్స్ ఏర్పడడానికి ప్రమాద కారకాలు అని తెలిపారు. 2:30 - హార్ట్ బ్లాక్ లక్షణాలు గుండెకి రక్తం సరఫరా సరిగ్గా జరగకపోతే ఛాతి, మెడ, దవడ మరియు చేయి నొప్పి వంటి లక్షణాలు కనపడుతాయి అని తెలిపారు. 17:06 - CABG సర్జరీ తరువాత పాటించవలిసిన జాగ్రత్తలు రెండు మూడు నెలల వరికి బరువులు ఎత్తడం, వంగడం మరియు డ్రైవింగ్ వంటి పనులు చేయవద్దని తెలిపారు. 20:13 - CABG సర్జరీ చేయించుకోవడం వల్ల కలిగే లాభాలు CABG గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని, సర్జరీ తరువాత సాధారణ జీవన శైలిని గడపవచ్చని మరియు 10 నుండి 15 సంవత్సరాల వరకు ఏ ప్రమాదం లేకుండా ఉండవచ్చని తెలిపారు. హార్ట్ బ్లాక్స్ కి సరైన చికిత్స చేయకపోతే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని, సరైన వైద్యులని సంప్రదించి వెంటనే చికిత్స చేయించుకోవాలని తెలియజేసారు. మరిన్ని వివరాల కోసం వీడియోని పూర్తిగా వీక్షించండి. #CABG #HeartBypassSurgery #HeartBlock For Appointments, Call 040 6833 4455 or Visit: https://www.medicoverhospitals.in/ ►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more. Follow us on Other Platforms: Facebook:   / medicoverhospitals   Instagram:   / medicoverhospitals   Twitter:   / medicoverin   Linkedin:   / medicoverhospitals  

Comments