Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Annamacharya Sankeerthana / బిరుదులన్నియు నీవే / SriKrishna / Sai Madhukar в хорошем качестве

Annamacharya Sankeerthana / బిరుదులన్నియు నీవే / SriKrishna / Sai Madhukar 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Annamacharya Sankeerthana / బిరుదులన్నియు నీవే / SriKrishna / Sai Madhukar

అన్నమాచార్య సంకీర్తనలు ) బిరుదులన్నియు నీకే సరిపోవును వెంకటేశ్వరా ! అని అన్నమయ్య అభివర్ణిస్తున్నారు.. సర్వము నీ పాదార్పితములని ఈ సంకీర్తనలో వివరిస్తున్నారు బహుదేవతా సార్వభౌముడు దేవతా చక్రవర్తి దేవశిఖామణి దేవరాహుత్తరాయడు దేవసింహుడు వంటి బిరుదములన్నీ శ్రీనివాసస్వామికి మాత్రమే చెల్లునని అన్నమయ్య ఈ కీర్తనలో గానం చేసినారు Produced by M.Madhusudhana Reddy & Dr.Jyothsna Reddy S V Temple - Edina Minneapolis Minnesota, USA Music Composer - Sai Madhukar Singer - Srikrishna Keyboard - Chinna S K Flute - Dr Ramachandra Murthy Veena - Anjani Srinivasan Violin - Thyagaraju Peri Nadaswaram - Bala Indian Rhythms - Anil Robin Harmonies - Sriya Madhuri, Meghana Naidu, Akshaya Visuals & Video Edit - Suman Dadipogu, Hyderabad Recorded @ Moksha Studio ( Hyderabad) & SPS Audio Production ( Chennai Mixed & Masterered by Raju @ Moksha Studio బిరుదులన్నియు నీవే బిరుదు లోకములెల్ల అరయ నీపాదమందే అణ గుండె గాన బహు దేవతాసార్వభౌమ బిరుదు నీకే సహజము నీవు భూసతిపతివి గాన వహి దేవతాచక్రవర్తి బిరుదు నీకే విహితము చక్రము చే వెలసేవు గాన పెను దేవ శిఖామణి బిరుదు నీకే చెల్లు ఘన కౌస్తుభమణి గలవాడవు గాన మును దేవదేవోత్తముడను బిరుదు నీకే ననిచె బురుషోత్తమనాముడవు గాన వొట్టుకొని దేవరాహుత్తరాయ బిరుదు నీదె కిట్టి రాతిగుఱ్ఱము నెక్కితివి గాన తిట్టమై శ్రీ వేంకటేశదేవ సింహమవు నీవే అట్టె నారసింహుడవై అమరితి గాన

Comments