Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб తెలంగాణ ప్రజా ఉద్యమాల ప్రతిధ్వని కాళోజీ కవిత్వం - వ్యక్తిత్వం | Poetry and Life of Kaloji | GyanBulb в хорошем качестве

తెలంగాణ ప్రజా ఉద్యమాల ప్రతిధ్వని కాళోజీ కవిత్వం - వ్యక్తిత్వం | Poetry and Life of Kaloji | GyanBulb 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



తెలంగాణ ప్రజా ఉద్యమాల ప్రతిధ్వని కాళోజీ కవిత్వం - వ్యక్తిత్వం | Poetry and Life of Kaloji | GyanBulb

కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజా ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం. ప్రజా కవి. ముక్కుసూటిగా, మనసు తేటగా, బలం ప్రజల పరంగా - జీవించి, కవిత్వం రాసిన కవీశ్వరుడు. ఆయన రాసిన అద్భుతమైన కవితలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించిన వివరాలతో ఈ వీడియో ఆయన జన్మదినోత్సవం సందర్భంగా వేస్తున్నాం. మీ జ్ఞానబల్బు ఛానెల్ ద్వారా ఇకపై ఇటువంటి ఎన్నో విశేషాలు, ప్రత్యేకాంశాలు తెలుసుకోండి. తెలంగాణ భాషా దినోత్సవం. --విషయసూచిక-- 0:00 ఏ భాషరా నీది 1:32 ప్రజాకవి, ఉద్యమవీరుడు 3:45 కాళోజీ గురించి దేవులపల్లి రామానుజరావు 5:19 కాళోజీ పలుకులు 6:38 చదవాల్సినవాడు 7:11 అంతరాలు కవిత #కాళోజీ #తెలంగాణ #తెలుగు

Comments