Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ప్రపంచంలోనే ఎక్కడాలేని అద్భుతం| ఒకే పీఠంపై ముగ్గురు అమ్మవార్లు| Trishakthi KshetramYadadri в хорошем качестве

ప్రపంచంలోనే ఎక్కడాలేని అద్భుతం| ఒకే పీఠంపై ముగ్గురు అమ్మవార్లు| Trishakthi KshetramYadadri 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ప్రపంచంలోనే ఎక్కడాలేని అద్భుతం| ఒకే పీఠంపై ముగ్గురు అమ్మవార్లు| Trishakthi KshetramYadadri

#TrishakthiKshetram #HyderabadYadadri #ab6news ప్రపంచంలోనే ఎక్కడాలేని అద్భుతం...ఒకే పీఠంపై ముగ్గురు అమ్మవార్లు| Trishakthi Kshetram at Yadadri@ab6news ప్రపంచంలోనే ఎక్కడా విని ఉండరు...ఉన్నా మనకు తెలియదేమో...కాని ఇది ఇక్కడ కన్పించే నిజం...ఒకే పీఠంపై మహాలక్ష్మి,మహాకాళి,మహాసరస్వతి....ఈ ముగ్గురు అమ్మవార్లు కొలువైనారు...ఒకే పీఠంపై ముగ్గురు అమ్మవార్ల దర్శనం జీవితంలో అరుదైన అవకాశంగానే చెప్పొచ్చు...ఈ అవకాశం ఎక్కడో లేదు...తెలంగాణాలోనే... విశ్వనగరం హైదరాబాద్- ప్రముఖ క్షేత్రం యాదాద్రికి మధ్యలో ఉన్నదే ఈ ఆలయం...ఒకే పీఠంపై ముగ్గురు అమ్మవార్లతో పాటు నవగ్రహాలకు సూచికగా నవాలయాలు కూడా ఈ క్షేత్రం ప్రత్యేకత....ఆలయ దర్శనంతోనే కాదు..ఎన్నో ప్రత్యేకతలున్నాయి...ఈ ఆలయంలో ఉండేందుకు కూడా వసతులున్నాయి...భోజనాలకు సౌకర్యం ఉంది...ఇంకేం మీరు బయల్దేరండి....ముగ్గురు అమ్మల దర్శనంతో పునీతులు కండి..... ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు..ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నా...దీక్షలు చేపట్టాలన్నా మీరు 9347971177...9246165603...767589980....9246192855 నంబర్లకు కాంటాక్ట్ చేయొచ్చు... అమ్మవార్ల దర్శనం చేసుకోవచ్చు..అక్కడ వసతి సౌకర్యాలు పొందవచ్చు..... Trishakthi Temple More Videos :    • Trishakthi Deeksha Dharana | శుక్రవార...  ..... త్రిశక్తి క్షేత్రంలో మాలధారణ    • Trishakti Mathaki Nava Harathi | త్రి...   .... త్రిశక్తి క్షేత్రంలో అమ్మవార్లకు సాయంసంధ్యలో హారతులు    • MahaKaali Devi Alankaram | అమ్మవారికి...   .... అమ్మవారికి అలంకారం అద్భుతం...    • Soundarya Lahari Parayanam | 41 రోజుల...   ..... సౌందర్యలహరి పారాయణం ఆధ్యాత్మికం..సనాతనం...ధర్మం...బ్రాహ్మణులకు సంబంధించిన ఎన్నోకార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను తెలియజేస్తున్న ab6news చానల్ ను ప్రోత్సహించేందుకు Subscribe చేసుకోండి...మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.....ధన్యవాదాలు....

Comments