У нас вы можете посмотреть бесплатно Kenya Finance Bill | Tear Gas Fired At Protesters After Ruto U-Turn или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
కెన్యాలో తీవ్ర అసంతృప్తికి కారణమైన ద్రవ్య బిల్లుపై సంతకం చేయబోనని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినా నిరసనలు ఆగడం లేదు.దేశ రాజధాని నైరోబిలో జరిగిన నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులపై పోలీసు బలగాలు బాష్పవాయువు గోళాలను ప్రయోగించాయి. అధ్యక్షుడు విలియం ప్రకటనపై తమకు విశ్వాసం లేదని తెలుపుతూ ఆందోళనకారులు నగరవీధుల్లో పెద్దఎత్తున నిరసనలు చేశారు. దీంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. కెన్యా ప్రభుత్వం ప్రకటించిన కొత్తపన్నుకు వ్యతిరేకంగా గతకొద్ది రోజులుగా నిరసనలు జరుగుతోన్నాయి. ఈ నిరసనల్లో మంగళవారం ఆదేశ పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకెళ్లిన ఉద్యమకారులు.. ఓ భవనానికి నిప్పంటించారు. నిరసనలను కట్టడిచేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది మృతి చెందగా......, 300 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు 50 మందిని... పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల నేపథ్యంలో కెన్యాలో ఉంటున్న భారతీయులు......... అప్రమత్తంగా ఉండాలని భారత హై కమిషన్ సూచించింది. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Visit our Official Website: http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : / etvandhrapradesh ☛ Follow us : / etvandhraprades ☛ Follow us : / etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------