Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Learn Here Vinaro Bhagyamu Vishnu Kadha Song | వినరో భాగ్యము విష్ణు కథ | Tholi ekadashi 2023 |Bhakti в хорошем качестве

Learn Here Vinaro Bhagyamu Vishnu Kadha Song | వినరో భాగ్యము విష్ణు కథ | Tholi ekadashi 2023 |Bhakti 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Learn Here Vinaro Bhagyamu Vishnu Kadha Song | వినరో భాగ్యము విష్ణు కథ | Tholi ekadashi 2023 |Bhakti

Learn Here Vinaro Bhagyamu Vishnu Kadha Song | వినరో భాగ్యము విష్ణు కథ | Tholi ekadashi 2023 |Bhakti | Annamacharya Keerthana #sangeethasadhanjali#geethanjali#devotional ►Follow us: https://www.facebook.com/profile.php?... ►Follow us:   / sangeethasadhananjali   ** Song Credits ** వినరో భాగ్యము విష్ణు కథ ( అన్నమాచార్య కీర్తన ) రాగం : ఉదయరవిచంద్రిక తాళం : ఆది శృతి : 6 ( A ) వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ || వినరో భాగ్యము || పా, గమ పసనిప మగసగసా, పమగసనిప నిసగమ || పా, గమ పసనిప మగసగసా, పమగసనిప నిసగమ పా || ఆదినుండి సంధ్యాది విధులలో వేదంబయినది విష్ణు కథ నాదించీనిదె నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ || వినరో భాగ్యము || పా, గమ పసనిప మగసగసా, పమగసనిప నిసగమ || పా, గమ పసనిప మగసగసా, పమగసనిప నిసగమ పా || వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనంబయినది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ || వినరో భాగ్యము || పా, గమ పసనిప మగసగసా, పమగసనిప నిసగమ || పా, గమ పసనిప మగసగసా, పమగసనిప నిసగమ పా || గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ వెల్లివిరియాయె విష్ణు కథ యిల్లిదే శ్రీ వేంకటేశ్వరు నామము వెల్లి గొలిపె నీ విష్ణు కథ || వినరో భాగ్యము || VINARO BHAGYAMU VISHNU KADHA ( Annamacharya keerthana) Ragam : Udayaravichandrika Talam : Adi Sruthi : 6 ( A ) Vinaro bhagyamu Vishnu kadha Venubalamidivo Vishnu kadha || Vinaro bhagyamu || P; GMPSNP MGSGS; PMGSNP NSGM || P; GMPSNP MGSGS; PMGSNP NSGM P, || Adinundi sandhyadi vidhulalo Vedambainadi Vishnu kadha Naadinchi nide Naradadulache Veedhi veedhulane Vishnu kadha || Vinaro bhagyamu || P; GMPSNP MGSGS; PMGSNP NSGM || P; GMPSNP MGSGS; PMGSNP NSGM P, || Vadalaka Vedavyasulu nudivina Viditha pavanamu Vishnu kadha Sadanambainadi sankeerthanayai Vedakina chotane Vishnu kadha || Vinaro bhagyamu || P; GMPSNP MGSGS; PMGSNP NSGM || P; GMPSNP MGSGS; PMGSNP NSGM P, || Gollethalu challalu gonakoni chilukaga Velliviriyaaye Vishnu kadha Illide sri venkateswaru namamu Velligolipenee Vishnu kadha || Vinaro bhagyamu || Connect with us at: www.geetanjalimusic.in | [email protected] 🔔Subscribe NOW: https://bit.ly/3imdhFp 👉 Like Us on Facebook: https://www.facebook.com/profile.php?... 👉 Follow us on Instagram:   / sangeethasadhananjali   👉 Follow us on Twitter:   / ssadhananjali   Thanks For Watching !!!! Enjoy & stay connected with us !!

Comments