Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ముళ్ళపూడి వెంకటరమణ కథలు ఎందుకు చదవాలి? | Gyanbulb | Why should you read Mullapudi Ramana Kathalu в хорошем качестве

ముళ్ళపూడి వెంకటరమణ కథలు ఎందుకు చదవాలి? | Gyanbulb | Why should you read Mullapudi Ramana Kathalu 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ముళ్ళపూడి వెంకటరమణ కథలు ఎందుకు చదవాలి? | Gyanbulb | Why should you read Mullapudi Ramana Kathalu

ముళ్ళపూడి వెంకటరమణ సినిమా సంభాషణల రచయితగా ఎందరికో తెలిసి ఉండవచ్చు. కానీ, ఆయన తెలుగు కథా సాహిత్యంలోనూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పుల అప్పారావు, బుడుగు, రాధాగోపాలం (రాధాగోపాళం) లాంటి పాత్రలు పుట్టుకువచ్చిన కథాక్షేత్రం ఇది. ఆయన రాసిన అనేకానేక కథల నుంచి ఉదాహరణలు ఇస్తూ ఆయన సాహిత్యం ఎందుకు చదవాలన్నది వివరిస్తూ "ఎందుకు చదవాలి?" సీరీస్‌లో మరో వీడియో. రచన - గళం: పవన్ సంతోష్‌ రూపకల్పన: శ్రీలక్ష్మి సమర్పణ: జ్ఞానబల్బు Facebook:   / gyanbulb   Instagram:   / gyanbulb   #GyanBulb #MullapudiVenkataRamana #BapuRamana

Comments