Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб DAY-01 || ZERO TO HERO Spoken English Course || 100 Days Spoken English Challenge || vashista 360 в хорошем качестве

DAY-01 || ZERO TO HERO Spoken English Course || 100 Days Spoken English Challenge || vashista 360 9 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



DAY-01 || ZERO TO HERO Spoken English Course || 100 Days Spoken English Challenge || vashista 360

Vashista 360 subscriber మిత్రులకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న, Zero to Hero Spoken English Book ఇప్పుడు మీకు amazon మరియు Flipkart లో అందుబాటులోకి వచ్చింది. ఈరోజు బుక్ విడుదల సందర్భంగా inaugural offer ఉంది, MRP 499/- మీద 100 రూపాయల డిస్కౌంట్ తో కేవలం 399/- రూపాయలకే ఈరోజు కొన్న వారు పొందవచ్చు, వాస్తవానికి ఈ పుస్తకం delivery charges 180 రూపాయలు ఉంటాయి కానీ ఈరోజు కొన్నవారికి 180 డెలివరీ చార్జెస్ మినహాయింపు మరియు 100 రూపాయలు MRP మీద డిస్కౌంట్ తో 280/- రూపాయలు ఆదా చేసుకోండి. ఈ పుస్తకంలో 100 క్లాసెస్ (100 days spoken english course లాగా) ఉంటాయి, అంటే మొత్తం 100 days english speaking course రూపంలో ఉంటుంది, ప్రతి క్లాసులో 100 Daily use english sentences ఉంటాయి, అంటే 100 క్లాసుల్లో మొత్తం 10 వేలకు పైగా ప్రతిరోజూ ఉపయోగించే వాక్యాలు ఉంటాయి. ఈ వీడియో క్లాసెస్ మొత్తం త్వరలో మీకు పుస్తకం డెలివరీ అయ్యాక మొదలు అవుతాయి. All the best. Book link to buy VASHISTA 360 ZERO TO HERO SPOKEN ENGLISH BOOK https://amzn.eu/d/4mCbhuo

Comments