Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ramudu Lokabhi Ramudu - Hindola Ragam в хорошем качестве

Ramudu Lokabhi Ramudu - Hindola Ragam 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ramudu Lokabhi Ramudu - Hindola Ragam

Annamacharya Sankeerthana - Ramudu Lokabhi Ramudu Music composed and sung by Sung by Sri Garimella Balakrishna Prasad Hindola Ragam Adi Talam. రాముఁడు లోకాభిరాముఁ డుదయించఁగాను భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను ॥పల్లవి॥ తటుకన మారీచు తలపైఁ బోయఁ గర్మము కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను పటుకునఁ దెగె దైత్యభామల మెడతాళ్ళు మటమాయదైత్యులకు మరి నూరూ నిండెను ॥రాము॥ తరగె రావణు పూర్వతపములయాయుష్యము ఖర దూషణాదులకు కాలము దీరె గరిమ లంకకు నవగ్రహములు భేదించె సిరుల నింద్రజిత్తాకు చినిఁగె నంతటను ॥రాము॥ పొరిఁ గుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చె మరలి గండము దాఁకె మండోదరికి పరగె నయోధ్యకు భాగ్యములు ఫలియించె చిరమై శ్రీ వేంకటేశుచేఁతలెల్లా దక్కెను ॥రాము॥

Comments