Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Rudrabhishekam at Srikanth house | పూజగది అద్భుతం | в хорошем качестве

Rudrabhishekam at Srikanth house | పూజగది అద్భుతం | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Rudrabhishekam at Srikanth house | పూజగది అద్భుతం |

ది. 7.11.2022 సోమవారం రోజున శ్రీ శ్రీకాంత్ గారు శ్రీమతి ఉమా మహేశ్వరి ( ఊహ ) గారు.. Film Nagar, hyderabad.. నందు కార్తీక మాసంలో 13వ రోజు శ్రీ కపర్దీశ్వర స్వామి వారి మహా రుద్రాభిషేకం శ్రీ కపర్దీశ్వర పీఠం ఆధ్వర్యంలో అత్యంత విశేషంగా, ఎంతో వైభవోపేతంగా జరిగింది .. ( దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ) జరిగిన కైంకర్య వివరాలు.. గణపతి పూజ అంబికా పూజ రుద్రార్చన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకం విశేష అలంకరణ విశేష అర్చన నీరాజనసేవ మంత్రపుష్పం మహదాశీర్వచనం ప్రతిరోజు ఇదే విధంగా కార్తీక మాసంలో జరిగే అభిషేకాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ వీక్షించగలరు కావున ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి అత్యాద్భుతమైనటువంటి అలంకారాలను ఆ స్వామివారి యొక్క విశేషమైన దర్శనం చేసుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ... ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పదిమందికి ఈ వీడియో ప్రచారం అవుతుంది.. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి..

Comments