Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 64 Divya desam/Sri Yoga Narasimha Swamy Temple/SHOLINGAPURAM/108 Divya desam/Sreedhar Raju в хорошем качестве

64 Divya desam/Sri Yoga Narasimha Swamy Temple/SHOLINGAPURAM/108 Divya desam/Sreedhar Raju 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



64 Divya desam/Sri Yoga Narasimha Swamy Temple/SHOLINGAPURAM/108 Divya desam/Sreedhar Raju

ఈ వీడియో లో మనం తమిళనాడు లోని షోలింగపురం పట్టణంలో గల శ్రీ యోగ నరసింహ స్వామి ఆలయ సముదాయాన్ని చూస్తాము. ఈ యోగ నరసింహ స్వామి ఆలయం మహావిష్ణువు కి అంకితం చేయడమైనది. ఈ ఆలయము ఆళ్వార్ల పవిత్ర శ్లోకాలతో కీయతించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఈ దివ్యదేశం మూడు ఆలయాల సముదాయం ఒకటి నెలపైన షోలింగపురం పట్టణం లో గల భక్తవక్షల పెరుమాళ్ ఆలయము,ఇంకొకటి 750 అడుగుల కొండపైన గల యోగ నరసింహ ఆలయము మరొకటి 350 అడుగుల ఎతైన చిన్న కొండపైన గల యోగ ఆంజనేయ స్వామి ఆలయము. ఈ షోలింగపురం ని ప్రాచీన గ్రంధాలలో తిరుక్కడివై అని పిలువబడింది.

Comments