Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కోలుకుంటున్న ఆదివాసీ కళాకారుడు మెస్రం రవి || Rela Meshram Ravi в хорошем качестве

కోలుకుంటున్న ఆదివాసీ కళాకారుడు మెస్రం రవి || Rela Meshram Ravi 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కోలుకుంటున్న ఆదివాసీ కళాకారుడు మెస్రం రవి || Rela Meshram Ravi

కొన్ని రోజుల క్రితం ఇంద్రవెల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆదివాసీ కళాకారుడు రేలా మెస్రం రవి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. ప్రస్తుతం రేలా రవి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు . హైదరాబాద్ లోని ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రవి మాట్లాడుతున్నాడని, కాలుకు చేసిన శస్త్రచికిత్స కూడా విజయవంత మయ్యిందని హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా పరిషద్ ఛైర్పర్సన్ కోవా లక్ష్ష్మి రేలా రవి ని హాస్పిటల్లో పరామర్శించి, ఆర్ధిక సహకారం కూడా అందించారు. Join this channel to get access to perks:    / @adivasikabur   Welcome to ‘Adivasi Kabur’ Channel : The Adivasi Kabur channel is aimed at preserving the unique culture and traditions of the indigenous people who are popularly known as Adivasi. We are also making videos to create awareness among the Adivasis about the importance of health and education for their empowerment and self-respect. And, also to protect the Adivasis' rights on natural resources and safeguards provided in the Indian Constitution for Adivasis survival. Adivasi Kabur Channel URL :    / adivasikabur  

Comments