Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మటన్ దొన్నె బిర్యానీ | Mutton Donne Biryani | Bangalore Biryani | Shivaji Milatary hotel Biryani в хорошем качестве

మటన్ దొన్నె బిర్యానీ | Mutton Donne Biryani | Bangalore Biryani | Shivaji Milatary hotel Biryani 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మటన్ దొన్నె బిర్యానీ | Mutton Donne Biryani | Bangalore Biryani | Shivaji Milatary hotel Biryani

మటన్ దొన్నె బిర్యానీ | Mutton Donne Biryani | Bangalore Biryani | Shivaji Milatary hotel Biryani | Mutton Dum BIryani ‪@HomeCookingTelugu‬ #donnebiriyani #muttonbiryani #homecookingtelugu Here's the link to this recipe in English: https://bit.ly/3DPu9e2 తయారుచేయడానికి: 20 నిమిషాలు వండటానికి: 1 గంట 10 నిమిషాలు సెర్వింగులు: 8-10 మటన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్ - 2 కిలోలు ఉప్పు - 2 టీస్పూన్లు పసుపు - 1 టీస్పూన్ కారం - 4 టీస్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్స్పూన్ పెరుగు - 2 టేబుల్స్పూన్లు ఉల్లిపాయ మసాలా పేస్టు కోసం కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 2 టీస్పూన్లు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు - 1 టీస్పూన్ ఉల్లిపాయలు - 5 (పొడవుగా తరిగినవి) పచ్చిమిరపకాయలు - 10 నీళ్లు గ్రీన్ పేస్టు కోసం కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 1 టీస్పూన్ పుదీనా ఆకులు తరిగిన కొత్తిమీర మెంతాకులు నీళ్లు దొన్నె బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 2 టీస్పూన్లు నెయ్యి - 3 టేబుల్స్పూన్లు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనాసపువ్వు బిర్యానీ ఆకులు జాపత్రి రాతిపువ్వు షాజీరా - 1 టీస్పూన్ సోంపుగింజలు - 1 టీస్పూన్ ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది) అల్లం పేస్టు - 1 టీస్పూన్ వెల్లుల్లి పేస్టు - 3 టీస్పూన్లు టొమాటో - 1 (ఆప్షనల్) మ్యారినేట్ చేసిన మటన్ ఉల్లిపాయ మసాలా పేస్టు గ్రీన్ పేస్టు నీళ్లు - 5 1 / 2 కప్పులు ఉప్పు - 2 టీస్పూన్లు చిట్టిముత్యాలు బియ్యం - 1 కిలో నీళ్లు ఉప్పు తయారుచేసే విధానం: మటన్ను మ్యారినేట్ చేయడానికి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలిపి, ఒక గంట సేపు పక్కన పెట్టాలి ఉల్లిపాయ మసాలా పేస్టు చేయడానికి ఒక ప్యాన్లో నువ్వుల నూనె వేసి, అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి రంగు మారేంత వరకు వేయించిన తరువాత, అన్నిటినీ చల్లార్చి, ఒక మిక్సీలో వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బాలి గ్రీన్ పేస్టు కోసం ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో పుదీనా ఆకులు, కొత్తిమీర, మెంతాకులు వేసి వేయించిన తరువాత, పొయ్యి కట్టేసి, చల్లార్చి, మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి బిర్యానీ చేయడానికి ఒక కుక్కరులో నూనె, నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు, జాపత్రి, రాతిపువ్వు, షాజీరా, సోంపుగింజలు వేసి వేయించిన తరువాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి ఇందులో అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేయించిన తరువాత టొమాటోలు కూడా వేసి వేయించాలి ఆ తరువాత మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలు వేసి కలిపిన తరువాత ఉల్లిపాయ మసాలా పేస్టు, గ్రీన్ పేస్టు కూడా వేసి కలపాలి ఇదంతా రెండు మూడు నిమిషాలు వేయించిన తరువాత నీళ్లు పోసి, కలపాలి, అలాగే రుచి చూసి ఉప్పు కూడా వేయాలి కుక్కర్కి ఒక మూత పెట్టి, మటన్ను కనీసం ఇరవై నిమిషాలు ఉడికించాలి ఈ లోపల బియ్యం కడిగి, ఇరవై నిమిషాల పాటు నీళ్లలో నానపెట్టాలి ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో ఉడికించిన మటన్ మిశ్రమం మొత్తం వేసి, అందులో నానపెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి, బిర్యానీను ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఆ తరువాత పొయ్యి కట్టేసి ఒక పది నిమిషాలు బిర్యానీను అలాగే మగ్గనివ్వాలి అంతే, మటన్ దొన్నె బిర్యానీ తయారైనట్టే, దీన్ని చికెన్ సాల్నతో, సలాడ్, రైతా, ఉడికించిన గుడ్లతో కలిపి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది Today we are going to see how to make Mutton Donne Biryani recipe , This is very famous Biryani recipe in Karnataka especially in Bangalore Sivaji nagar Military's hotel, Kerala and Tamil Nadu as this yummy biryani served in Donne it is popularly known as Donne biryani, In this video I'm going to show making of Donne Mutton Biryani, In the similar way with littlie changes in ingredients we can make Chicken Donne Biryani as well. This is a long process but worth of trying, first we marinate the mutton followed by boiling it post which we make yummy mutton biryani, in every step lot of measures and tips needed to be followed for best taste. Hope you try this yummy recipe at your home and enjoy. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com

Comments