Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб చుక్కకూరతో పులిహోర😋😋👌👌 в хорошем качестве

చుక్కకూరతో పులిహోర😋😋👌👌 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



చుక్కకూరతో పులిహోర😋😋👌👌

చుక్కకూర పులిహొరకు కావలసిన పదార్థాలు. చుక్కకూర _ 2కట్టలు 1/4కప్పు_శనగపప్పు. 1/2కప్పు_పల్లిలు 1 teaspoon_ ఆవాలు 1టీస్పూన్ _జీలకర్ర పచ్చి మిర్చి5_నుంచి 6 ఎండు మిర్చి _3నుంచి 4. 1/2teaspoon _పసుపు 1 12టీస్పూన్ _ఉప్పు నువ్వుల పొడి _1 టేబుల్ స్పూన్ 1/2కేజీ _బియ్యం నూనె _3టేబుల్ స్పూన్లు వెల్లుల్లి _5_6 తయారీ:ముందుగా1/2కేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండు కోవాలి. వండిన అన్నంని చల్లార్చుకోవాలి.చుక్కకూర శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర,శనగపప్పు, పల్లీలు,ఎండుమిర్చి ,పచ్చిమిర్చి,వెల్లుల్లి,కరివేపాకువేసి వేగాక.కొంచెం పసుపు ,ఇంగువ వేసి చుక్కకూర తరుగు వేయాలి. ఆకుకూర దగ్గరికి వచ్చాక కొంచెం ఉప్పు వేసి స్టవ్ ఆపాలి. వండిన అన్న లో ఈ పోపు వేసి నువ్వులపొడి వేడి కలపాలి.అంటే. చుక్క కూర పులిహోర రెడీ అయింది

Comments