Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Farewell Song l వీడ్కోలు పాట l Latest Folk Song l Janam Pata Raju l Telangana Folk Songs l Galam Tv в хорошем качестве

Farewell Song l వీడ్కోలు పాట l Latest Folk Song l Janam Pata Raju l Telangana Folk Songs l Galam Tv 5 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Farewell Song l వీడ్కోలు పాట l Latest Folk Song l Janam Pata Raju l Telangana Folk Songs l Galam Tv

Lyricis: Dasari Bhaskar Singer: Raju Gourarapu Music: Amulya Studio Dop & Editing: Ajay Kodam Producer: Gundu Srinivas Goud Special thanks: Janagam Pratap #farewellsong l #వీడ్కోలుపాట l #latestfolksongs l Janam Pata Raju l Telangana Folk Songs l #galamtv అందరితో వీడ్కోలు  పొందుతున్న రోజు నా మనస్సులోన బాధ ఏదో  కలుగుతుంది చూడు ఎంత మరువమన్న  మనస్సు మరువదాయే మంచి పెంచుకున్న రోజు మనస్సు పంచుకున్న రోజు అందరితో వీడ్కోలు  పొందుతున్న రోజు నా మనస్సులోన బాధ ఏదో  కలుగుతుంది చూడు అనురాగాలే పంచి  మమకారాలే పెంచి గురువులతో వీడ్కోలు తప్పదాయే ఎన్నో రోజులు వున్న  మన అనురాగాలే మీన్నా కలిసి రాని కలమేదో కాటు వేసే దూరమౌతున్న మన స్నేహం  ఎన్నటికీ మరువబోను గుండెలోన దాచుకొని గూడు కట్టి వుంచుకుంటా  ఈన్నాళ్ళు ఈ అనుబందం కలకాలం కలసి వుండాలని వేదమళ్ళీ చెపుతున్న నేను వేదనతో పాడుతున్న వేదమళ్ళీ చెపుతున్న నే వేదనతో పాడుతున్న అందరితో వీడ్కోలు  పొందుతున్న రోజు నా మనస్సులోన బాధ ఏదో  కలుగుతుంది చూడు చదువుల తల్లి ఒడిలో  ఓనమాలు దిద్దాను గురువులతో అక్షరాలు నేర్చుకున్న మా శిలలాటి జీవితాలను శిల్పాలుగా చెక్కారు ఏమిచ్చి మీ ఋణము తిర్చేదాను మదినిండా ఆనందంతో  గుండె నిండా దుఃఖంతో బండెడు బారని మోసుకుంటూ బడి వదిలి వేళ్ళుతున్న  ఈన్నాళ్ళు ఈ అనుబందం కలకాలం కలసి వుండాలని వేదమళ్ళీ చెపుతున్న నేను వేదనతో రాసుకున్న వేదమళ్ళీ చెపుతున్న నే వేదనతో రాసుకున్న అందరితో వీడ్కోలు  పొందుతున్న రోజు నా మనస్సులోన బాధ ఏదో  కలుగుతుంది చూడు అంతే లేని ప్రేమ నేను  పెంచుకున్న ఆనాడు అనుకోలేదు ఈనాడలా అవుతదని వీడలేని వీడ్కోలు  నే ఎలా తెలుపుకొను మరిచి పోలేక మదిలో బాధ చెపుతున్న అందుకనే చెపుతున్న అందరితో ఈ రోజు మళ్ళీ మళ్ళీ కలిసి వుంటే మరువనని మన స్నేహం  ఈన్నాళ్ళు ఈ అనుబందం కలకాలం కలసి వుండాలని వేదమళ్ళీ చెపుతున్న నేను వేదనతో వెళుతున్నా వేదమళ్ళీ చెపుతున్న నే వేదనతో వెళుతున్నా అందరితో వీడ్కోలు  పొందుతున్న రోజు నా మనస్సులోన బాధ ఏదో కలుగుతుంది చూడు ఎంత మరువమన్న  మనస్సు మరువదాయే మంచి పెంచుకున్న రోజు మనస్సు పంచుకున్న రోజు అందరితో వీడ్కోలు పొందుతున్న రోజు నా మనస్సులోన బాధ ఏదో కలుగుతుంది చూడు

Comments