Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంతి, దూరదర్శన్ సప్తగిరి లో 'పద్మశ్రీ' డా. ఆశావాది ప్రకాశ రావు ప్రసంగం в хорошем качестве

పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంతి, దూరదర్శన్ సప్తగిరి లో 'పద్మశ్రీ' డా. ఆశావాది ప్రకాశ రావు ప్రసంగం 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంతి, దూరదర్శన్ సప్తగిరి లో 'పద్మశ్రీ' డా. ఆశావాది ప్రకాశ రావు ప్రసంగం

'సరస్వతీపుత్ర', 'పద్మశ్రీ' డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 28-3-2013 వ తారీఖున వారి "సాహితీ మూర్తిమత్వం" గురించి హైదరాబాద్ దూరదర్శన్ D.D-8 సప్తగిరి ఛానల్ వారు "శత వసంతాల పుట్టపర్తి" అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవధానాచార్య 'పద్మశ్రీ' డాక్టర్ ఆశావాది ప్రకాశ రావు గారు "పుట్టపర్తి నారాయణాచార్యులు గారి సాహిత్యం-వ్యక్తిత్వం" గురించి ప్రసంగిస్తున్న సందర్భంలో record చేసిన video ఇది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియో ఈ క్రింది link ద్వారా చూడవచ్చు .......    • Saraswathiputra Dr.PUTTAPARTHI Naraya...  

Comments