Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నువ్వె నా గానమయ్యా నువ్వె నా ప్రాణమయ్యా నీదయ ఉంటే చాలయ్య ఓ అంజన్న స్వామి. లిరిక్స్ ఉన్నవి в хорошем качестве

నువ్వె నా గానమయ్యా నువ్వె నా ప్రాణమయ్యా నీదయ ఉంటే చాలయ్య ఓ అంజన్న స్వామి. లిరిక్స్ ఉన్నవి 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నువ్వె నా గానమయ్యా నువ్వె నా ప్రాణమయ్యా నీదయ ఉంటే చాలయ్య ఓ అంజన్న స్వామి. లిరిక్స్ ఉన్నవి

నువ్వె నా గానమయ్యా నువ్వే నా ప్రాణమయ్యా నీ దయ ఉంటే చాలాయ్యా ఓ అంజన్న స్వామి మధ్యమావతి రాగం. ఆది తాళం గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా పల్లవి నువ్వె నా గానమయ్యా నువ్వె నా ప్రాణమయ్యా నీదయ ఉంటే చాలయ్యా ఓ అంజన్న స్వామి జన్మంతా నీసేవ సేతునయ్యా ఓ అంజన్న స్వామి. జన్మంతా నీ సేవ సేతునయ్యా "నువ్వె నా గానమయ్యా" చరణం 1 నా గుండె కోవెలచేసి నిన్ను కొలువుంచానయ్యా నా కన్నులు జ్యోతులు చేసి నీకు వెలిగించానయ్యా నా మనస్సే హారతినిచ్చాను.ఓ అంజన్న స్వామి నాలోనే నిను చూసుకొన్నాను "నువ్వె నా గానమయ్యా" చరణం 2 నోరార నీ గాణాన్నే మనసారా పాడేదనయ్యా పాటల మాలలల్లీ నీకే అర్పింతునయ్యా రాగాల పల్లకిలోనా ఓ అంజన్న స్వామి నిన్ను నే ఊరేగింతునయ్యా ఓ అంజన్న స్వామి "నువ్వె నా గానమయ్యా" చరణం 3 రతనాల కాంతికంటే రమణీయ రూపుడనీవే ముత్యాల మొరుగుకంటే ముద్దుల స్వామివి నీవే ఒక్కసారి నిన్నే చూసినా ఓ అంజన్న స్వామి లెక్కలేని భాదలు తొలుగునయ్యా ఓ అంజన్న స్వామి "నువ్వె నా గానమయ్యా"

Comments