Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అల్ల నేరేడు పండిస్తున్న.. జ్యూస్ చేసి అమ్ముతున్న | Jamun Juice Process в хорошем качестве

అల్ల నేరేడు పండిస్తున్న.. జ్యూస్ చేసి అమ్ముతున్న | Jamun Juice Process 4 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అల్ల నేరేడు పండిస్తున్న.. జ్యూస్ చేసి అమ్ముతున్న | Jamun Juice Process

అల్ల నేరేడు పంట సాగు చేస్తూ.. నేరేడు పండ్ల నుంచి జ్యూస్ తీస్తూ ఆదాయం పొందుతున్న రైతు మారుతీ ప్రసాద్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలోని ఉద్దేహళ్ గ్రామంలో ఈ రైతు జామున్ జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు చేశారు. తన ప్రయత్నం, కష్టనష్టాలు, తయారు చేస్తున్న విధానం గురించి వీడియోలో వివరించారు. Jamun Juice Making Jamun Juice Processing అల్ల నేరేడు జ్యూస్ తయారీ నేరేడు జ్యూస్ పరిశ్రమ రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected] గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : అల్ల నేరేడు పండిస్తున్న.. జ్యూస్ చేసి అమ్ముతున్న | Jamun Juice #RythuBadi #JamunJuiceMaking #అల్లనేరేడుజ్యూస్

Comments