Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Explainer: 125 కోట్ల ప్రైజ్ మనీ ఎవరెవరికి ఎంతెంత? | Rs 125 crore T20 World Cup prize money breakdown в хорошем качестве

Explainer: 125 కోట్ల ప్రైజ్ మనీ ఎవరెవరికి ఎంతెంత? | Rs 125 crore T20 World Cup prize money breakdown 12 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Explainer: 125 కోట్ల ప్రైజ్ మనీ ఎవరెవరికి ఎంతెంత? | Rs 125 crore T20 World Cup prize money breakdown

అక్షరాల 125 కోట్లు... టీం ఇండియా టీ -20 వరల్డ్ కప్ గెల్చిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ. అంత మొత్తం ఎనౌన్స్ చెయ్యగానే... అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతే కాదు.. ఆ తర్వాత చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు..? అంటే 125 కోట్లను టీం ఇండియాకు ఎలా పంచుతారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. టీంకి అంటే ఆ రోజు గెల్చిన జట్టులో ఉన్న సభ్యులకా..? లేదా కోచ్‌లు, క్రికెటర్లు, ఇతర స్టాప్ ఇలా అందరికీనా..? అందరికీ సమానంగా పంచుతారా..? లేదా సీనియార్టీ ప్రకారం పంచుతారా? ఇలా ఎన్నో సందేహాలు. ► Download Tv9 Android App: https://goo.gl/arFmLU ► Download Tv9 IOS App: https://goo.gl/fr5ssw ► Subscribe: https://goo.gl/GSLJ7B ► Circle us on G+: https://plus.google.com/+tv9 ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Twitter:   / tv9telugu   ► Pin us on Pinterest:   / tv9telugu   #india #indiancricket #teamindia #rohitsharma #viratkohli #ravindrajadeja #sports #Explainer #TV9D Credits : #Ravi/ Producer #tv9d

Comments