Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ముల్లంగి 500లు పెడితే 10 వేలు ఆదాయం| మ‌న వ్య‌వ‌సాయం|Radish| Gangadhara в хорошем качестве

ముల్లంగి 500లు పెడితే 10 వేలు ఆదాయం| మ‌న వ్య‌వ‌సాయం|Radish| Gangadhara 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ముల్లంగి 500లు పెడితే 10 వేలు ఆదాయం| మ‌న వ్య‌వ‌సాయం|Radish| Gangadhara

క‌రీంన‌గ‌ర్ జిల్లా కాసారం గ్రామానికి చెందిన ఆకుల శ్రీ‌నివాస్ గారు 8 ఎక‌రాల్లో ఆకుకూర‌లు సాగు చేస్తున్నారు. అందులో భాగంగానే మ‌రొక 10 గుంట‌ల్లో ముల్లంగిని సాగు చేస్తున్నారు. మూడు గుంట‌ల్లో ముల్లంగిని సాగు చేయ‌డానికి సుయారు 500 ల వ‌ర‌కు ఖ‌ర్చు కాగా 10 వేల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంద‌ని రిస్క్ ఉన్నా లాభాలు కూడా అధికంగా ఉంటున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. రైతు ఫోన్ నెంబర్ 9441328346 గ‌మ‌నిక: రైతు స్వీయ అనుభ‌వం మాత్ర‌మే ః ఇత‌ర స‌ల‌హాలు సూచ‌న‌ల కోసం మ‌న వ్య‌వ‌సాయం టీంను సంప్రదించండి మా ఫోన్ ః 9110344560 Copy Rights : Mana vyavasaayam Presenter Pokala Madhu #kaasaram #Gangadhara #Karimnagar #Radish #ముల్లంగి #Akula Srinivas

Comments