Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб వారాహీ నవరాత్రుల పూజ Demo వీడియో | Varahi Navatari Puja - Step by step demo | Nanduri Srivani в хорошем качестве

వారాహీ నవరాత్రుల పూజ Demo వీడియో | Varahi Navatari Puja - Step by step demo | Nanduri Srivani 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



వారాహీ నవరాత్రుల పూజ Demo వీడియో | Varahi Navatari Puja - Step by step demo | Nanduri Srivani

Varahi Navaratris are coming up. This video shows how to do Varahi Pooja in just 20 minutes in the most authentic way - Uploaded by: Rishi Kumar, Channel Admin Varahi Pooja PDF in Telugu , English & Kannada Languages https://drive.google.com/file/d/1HKSq... Puj PDF in Hindi (Devanagari) script https://drive.google.com/file/d/1uH-w... (Devanagari PDF is provided by Sri B Kasyapa. Our sincere thanks for his contributions) Kannada Lyrics Courtesy: Our Sincere thanks to G.Sridevi garu (Hospet) for her contributions Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా? A) చేయవచ్చు. Q) బెల్లం పానకం ఏం చేయాలి? A) తీర్థంలా తాగేయాలి Q) వారాహీ సహస్రం, కవచం చదవకుండా, మామూలుగా లలితా సహస్రం చదువుతూ , మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా? A) చేయవచ్చు Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా? A) సాయంత్రం 6 PM కి పూజ ప్రారంభించండి Q) 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే? A) ఇబ్బంది తీరాకా 5 వ రోజు నుంచీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి Q) 9 రోజులు కుదరకపోతే? A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా? A) తప్పక పెట్టుకోవచ్చు. Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా? A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా? A) రోజూ చదువుకోవచ్చు Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా? A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా? A) అవసరం లేదు. (నవరాత్రులు అంత భారంగా బరువుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి) Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా? A) చేయకూడదు Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి? A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా? A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి Q) మాంసాహారం మానేయాలా ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా? A) ఎవ్వరైనా చేయవచ్చు Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి? A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు Q) వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా?    • Shorts   Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి? A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి. Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning A) సాయంత్రం చేస్తే మంచిది, కుదరకపోతే ఏదో ఒక సమయంలో చేయండి ------------------- This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas ) Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel #nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #spiritual #pravachanalu #navratri #navratrispecial #navaratri #navarathri #varahi #vaarahi #varahidevi Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID) [email protected]

Comments