Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv в хорошем качестве

Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv

Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv #FolkStudio #FolkSongs #manglisongs LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Subscribe to MicTv for more videos: http://bit.ly/2Ha0exW మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమం సెమీ ఫైనల్స్ రసరంజితంగా సాగుతున్నాయి. రెండో రౌండ్ ‘మేమిచ్చే పాట మీనోట’లో గాయనీగాయకులు అందరూ దుమ్ము దులుపుతున్నారు. పాడటంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మట్టి పరిమళం వారి ప్రతీ పాటలో గుభాళిస్తుంది. వారి పాటలు విన్నోళ్లు మట్టిని కళ్లకు అద్దుకోవడం ఖాయం. పల్లె జీవన సౌందర్యాన్ని మననం చేసుకోవడం డబల్ ఖాయం. వారు అలా పాడుతుంటే న్యాయనిర్ణేతలు కూడా పదం కదుపుతూ ఫిదా అవుతున్నారు. ఎవర్ని ఫైనల్స్‌కు పంపాలి? ఎవర్ని ఫైనల్స్‌కు పంపొద్దు? అనే సందిగ్ధంలో ఉన్నామని అంటున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు ‘గిల్ల గిల్ల గిల్ల గిల్లారె మల్లెమొగ్గ.. నాలేత మామిడి కొమ్మ’ అంటూ మిమ్మల్ని గిలిగింతలు పెట్టడానికి సిద్ధమయ్యారు. కడప నుంచి వచ్చిన స్వాతి కూడా ‘తందనానే తందనానే తానె తందనానే.. ఆకు నీడా సల్లానిదిరా’ అంటూ సరికొత్తగా పాడుతున్నారు. మరో ఇద్దరు కూడా వినసొంపైన పాటలు పాడుతున్నారు. వారితోపాటు న్యాయనిర్ణేతల్లో ఒకరైన మురళి మధు కూడా ‘ఎరుపెక్కిన ఆకశాన ఆకుపచ్చ జెండ మాది’ ‘జజ్జెనక డప్పు కొట్టనా.. గల్లుగల్లు అని గజ్జె కట్టనా’ అంటూ రెండు పాటలు పాడి మీచేత చిందు వేయిస్తారు. MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the fray. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy! ► Like us on Facebook:   / mictvin   ► Visit Our Website: https://MicTv.in ► Follow us on Twitter:   / mictvin   ► Follow us on Instagram:   / mictvin   ► Circle us on G+: https://plus.google.com/+MicTvin ► Pin us on Pinterest:   / mictvin   ► Watch us on: https://vimeo.com/MicTvin ► Watch us on: https://dailymotion.com/MicTv-in #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions. Located at #Hyderabad

Comments