Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб #LearnWithMe в хорошем качестве

#LearnWithMe Трансляция закончилась 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



#LearnWithMe

Lyrics: Sri Tallapaka Annamacharya Music: Sri Garimella Balakrishna Prasad Ragam: Abhogi Talam: Adi Lyrics (Telugu): చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షర మిదియే॥పల్లవి॥ సాదించి మున్ను శుకుఁడు చదివినట్టి చదువు వేద వ్యాసులు చదివినచ దువు అది కాలపు వైష్ణవులందరి నోటి చదువు గాదిలి నారాయణాష్టాక్షర మిదియే॥చది॥ సతతము మునులెల్ల చదివినట్టి చదువు వెత దీర బ్రహ్మ చదివినచదువు జతనమై ప్రహ్లాదుఁడు చదివి నట్టి చదువు గతిగా నారాయణాష్టాక్షర మిదియే॥చది॥ చలపట్టి దేవతలు చదివినట్టి చదువు వెలయ విప్రులు చదివేటి చదువు పలుమారు శ్రీ వేంకటపతినామమై భువిఁ గలుగు నారాయణాష్టాక్షర మిదియే॥చది॥ Lyrics (English): cadivi batukarO sarvajanulu mIru kadisi nArAyaNAShTAkShara midiyE sAdhinci munnu SukuDu cadivinaTTi caduvu vEdavyAsulu cadivina caduvu AdikAlapu vaiShNavulandari nOTi caduvu gAdili nArAyaNAShTAkShara midiyE satatamu munulellA cadivinaTTi caduvu vetadIrA brahma cadivina caduvu jatanamai prahlAduDu cadivinaTTi caduvu gatiga nArAyaNAShTAkShara midiyE calapaTTi dEvatalu cadivinaTTi caduvu velaya viprulu cadivETi caduvu palumAru Sri vEnkaTapati nAmamai, bhuvi galugu nArAyaNAShTAkShara midiyE

Comments