Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Thappadu Thappadu | Annamayya Sankeertanam | Radha & Jayalakshmi | Music : Parupalli в хорошем качестве

Thappadu Thappadu | Annamayya Sankeertanam | Radha & Jayalakshmi | Music : Parupalli 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Thappadu Thappadu | Annamayya Sankeertanam | Radha & Jayalakshmi | Music : Parupalli

తప్పదు తప్పదు దైవము కృప ఇది Thappadu Thappadu గానం : శ్రీమతి. రాధ జయలక్ష్మి Sung by : Smt. Radha Jayalakshmi సంగీతం : పారుపల్లి శ్రీరంగనాధ్ Music : Parupalli Sri Ranganath Video Editing : p.s.vibhavan. (Lyrics: Traditional) పల్లవి || తప్పదు తప్పదు దైవము కృప యిది ముప్పిరినింతా ముకుందుడే ॥తప్పదు॥ చరణం || వెక్కసపు మతి వెలుతురు దేరిస నెక్కడ చూచిన ఈశ్వరుడే గుక్కక యాసలు కోసివేసినను నిక్క మడుగడుగు నిధానమే ॥తప్పదు॥ చరణం || పొంచి శరీరపు భోగములుడిగిన చుంచుపాపములు సుకృతములే దంచేటి విషయపు తగులమింబాసిన యెంచి చూచినను యిహమే పరము ॥తప్పదు॥ చరణం || శ్రీ వేంకటపతి సేవే కలిగిన వేవేలు వగలు వేడుకలే చేవదీరె సందియము లేదిదే భావము నమ్మిన ప్రపన్నులకును ॥తప్పదు॥ శ్రీమతి రాధ జయలక్ష్మి : రాధ (జననం 1932) జయలక్ష్మి (1932 - 2014) శ్రీమతి రాధ, మరియు శ్రీమతి జయలక్ష్మి, ప్రముఖ భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసులు. వీరిద్దరూ రాధ జయలక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. జంటగా గానం చేస్తున్న వీరు, 1940, 1950 లలో సినీ నేపథ్య గాన కళాకారిణులుగా ప్రఖ్యాతులయ్యారు. ఆ తరువాత కర్ణాటక సంగీత గురువులుగా ప్రసిధ్ధిని పొందారు. శ్రీమతి జయలక్ష్మి తొలుత సినిమాలకు నేపథ్యగాయని గా పాడినా, ఇద్దరినీ కలిపి రాధ జయలక్ష్మిగా వ్యవహరించేవారు. రాధ, జయలక్ష్మి గార్లు కచేరీలు ఎప్పుడూ ఇద్దరూ కలిసే పాడేవారు. వీరు, తమిళనాడులో ప్రసిద్ధ గాత్ర విద్వాంసులుగా పేరొందిన విద్వాన్ శ్రీ జి.ఎన్.బాలసుబ్రమణ్యం గారి వద్ద కర్ణాటక సంంగీతాభ్యాసం చేశారు. 1981 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. వీరిలో జయలక్ష్మి గారు 2014, మే 27 న దివంగతులయ్యారు. వీరిద్దరూ కలిసి అనేక సంగీత ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ సినిమాలలో మాత్రం జయలక్ష్మి మాత్రమే పాడేవారు. కానీ పేర్లు మాత్రం రాధ జయలక్ష్మి అనే వేసేవారు. అంతగా ఈ జంట విదుషీమణులు ప్రసిద్ధి చెందారు. రాధ జయలక్ష్మి అనేకమందికి కర్ణాటక సంగీతంలో తర్ఫీదునిచ్చారు. నేడు, కర్ణాటక సంగీత కచేరీలలో "ప్రియ సిస్టర్స్" గా పేరొందిన షణ్ముఖప్రియ, హరిప్రియలు వీరివద్దనే శిష్యరికం చేసారు. "బృందావని" రాగంలో స్వరపరచబడిన ఈ అన్నమాచార్య "తప్పదు తప్పదు" సంకీర్తనను ఈ విదుషీమణులు గానం చేయడం నా సుకృతంగా భావిస్తున్నాను. ఓం నమో వేంకటేశాయ 🙏 Instagram:   / parupallisriranganath  

Comments