Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Justice Ghosh Advised to State Govt on Medigadda Barrage Flood Prevent in Monsoon Season в хорошем качестве

Justice Ghosh Advised to State Govt on Medigadda Barrage Flood Prevent in Monsoon Season 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Justice Ghosh Advised to State Govt on Medigadda Barrage Flood Prevent in Monsoon Season

మేడిగడ్డ బ్యారేజీకి వర్షాకాలంలో వరదల నుంచి ముప్పురాకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిపెట్టాలని రాష్ట్రప్రభుత్వానికి...జ్యూడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఘోష్ సూచించారు. అందుకోసం నిపుణుల కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు ఓ లేఖను ప్రభుత్వానికి కమిషన్ పంపినట్లు తెలిసింది. రెండోరోజు నీటిపారుదలశాఖ ENCలతో....... జస్టిస్ PC ఘోష్ సమావేశమయ్యారు. NDSA సమర్పించిన మధ్యంతర నివేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి పర్యటనలో కమిషన్ గుర్తించిన అంశాలపై భేటీలో చర్చించారు. మేడిగడ్డ రక్షణ రక్షణచర్యలను ప్రాధాన్య అంశంగా తీసుకోవాలన్న జస్టిస్ ఘోష్ ....బ్యారేజీకి వరదలు వచ్చేలోపు పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకోసం నిపుణుల సూచనలు తీసుకోవాలని చెప్పారు. హైడ్రాలజీ, ఎలక్ట్రికల్ , సివిల్ , జియోలాజికల్ తదితర రంగాలకు చెందిన నిపుణులను కమిటీలో నియమించాలని జస్టిస్ ఘోష్ సూచించారు. నెలలోగా ఆ కమిటీ నివేదిక అందించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. NDSA సూచించినట్లుగా వర్షాకాలం వరకు గేట్లు అన్నీ తెరిచి ఉంచడంతోపాటు నదికి దిగువన, ఎగువన......... రక్షణ చర్యలు అమలు చేయాలని కమిషన్ సూచించినట్లు సమాచారం. బ్యారేజీకి వరద మప్పు, లోపాలపై చర్చ సందర్భంగా మూడు పంపుహౌజ్ లపై కమిషన్ ఆరాతీసినట్లు తెలిసింది. మూడుఆనకట్టల వివరాలు సమర్పించాలని ENC అనిల్ కుమార్ ని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. మాజీ ENC వెంకటేశ్వర్లను ఇవాళ కమిషన్ కార్యాలయానికి రావాలని పిలిచినట్లు తెలిసింది. ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------

Comments