Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Sing Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana в хорошем качестве

Sing Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Sing Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana

Sing Kattedura Vaikuntamu Song | కట్టెదుర వైకుంఠము | Annamacharya Keerthana #annamacharyakeerthana #sangeethasadhanjali #katteduravaikuntamu ►Follow us: https://www.facebook.com/profile.php?... ►Follow us:   / sangeethasadhananjali   ** Song Credits ** కట్టెదుర వైకుంఠము ( అన్నమాచార్య కీర్తన ) రాగం : హిందోళం తాళం : ఆది శృతి : 5 ( G ) ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో తిరుమలేశాయ కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ || వేదములే శిలలై వెలసినది కొండ యేదెస పుణ్యరాసులే యేరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ || కట్టెదుర వైకుంఠము || సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటి ఈ కొండ || కట్టెదుర వైకుంఠము || వరముల కొటారుగా వక్కణించి పెంచే కొండ పరుగు లక్ష్మీకాంతు సోబనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైనదదివో శ్రీవేంకటపు కొండ || కట్టెదుర వైకుంఠము || 1. ;;; - సా గమదని || కట్టెదుర వైకుంఠము || 2. ;;; - సనిదమదని || కట్టెదుర వైకుంఠము || 3. సగమ గమద మదనిస దని || కట్టెదుర వైకుంఠము || 4. సాగస నీసని దానిద మాదమ గమదని || కట్టెదుర వైకుంఠము || 5. దనిసగసని దనిసనిసా మదనిసనిద మదనిదనీ గమగ మదమ దనిద నిసని || కట్టెదుర వైకుంఠము || 6. నినిసస నినిసస నినిసస నినిగగ నినిగగ నినిగగ నినిసస నినిగగ నిసగస నిసగమ గస నిసగసదా సగస నిసని దనిద మదమ నిసని దనిద మదమ గమగ దనిద మదమ గమగ సగస నిసగమదనిసా నిసగమదనిసా నిసగమదనిసని || కట్టెదుర వైకుంఠము || KATTEDURA VAIKUNTHAMU ( Annamacharya Keerthana ) Ragam : Hindolam Thalam : Adi Sruthi : 5 ( G ) Om namo venkatesaya Om namo sreenivasaya Om namo thirumalesaya Kattedura vaikunthamu kanachaina konda Thettelaya mahimale thirumala konda Thirumala konda Thirumala konda || Vedamule silalai velasinadi konda Ye desa punyaraasule yerulainadi konda Gadili brahmadi lokamula konala konda Sree devudundeti seshadri ee konda || Kattedura || Sarva devathalu mruga jathulai charinche konda Nirvahinchi jaladhule nittacharulaina konda Vurvi thapasule tharuvulai nilachina konda Poorvapu tanjanadri podavati ee konda || Kattedura || Varamula kotaruga vakkaninchi penche konda Paragu lakshmikanthu sobanapu konda Kurisi sampadalella guhala nindina konda Virivainadadivo Sree Venkatapu konda || Kattedura || 1. ;;; - S, GMDN || Kattedura Vaikunthamu || 2. ;;; - SNDMDN || Kattedura Vaikunthamu || 3. SGM GMD MDNS DN || Kattedura Vaikunthamu || 4. S,GS N,SN D,ND M,DM GMDN || Kattedura Vaikunthamu || 5. DNSGSN DNSNS, MDNSND MDNDN, GMG MDM DND NSN || Kattedura Vaikunthamu || 6. NNSS NNSS NNSS NNGG NNGG NNGG NNSS NNGG NSGS NSGMGS NSGSD, SGS NSN DND MDM NSN DND MDM GMG DND MDM GMG SGS NSGMDNS, NSGMDNS, NSGMDNSN || Kattedura Vaikunthamu || Connect with us at: www.geetanjalimusic.in | [email protected] 🔔Subscribe NOW: https://bit.ly/3imdhFp 👉 Like Us on Facebook: https://www.facebook.com/profile.php?... 👉 Follow us on Instagram:   / sangeethasadhananjali   👉 Follow us on Twitter:   / ssadhananjali   Thanks For Watching !!!! Enjoy & stay connected with us !!

Comments