Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ninnu Kolichite chalu Annamacharya sankeertana lyrics with meaning в хорошем качестве

Ninnu Kolichite chalu Annamacharya sankeertana lyrics with meaning 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ninnu Kolichite chalu Annamacharya sankeertana lyrics with meaning

#నిన్ను_కొలిచితే_చాలు_నీఅంతవాని_చేతువు! #meaning భావం.. స్వామీ! నిన్ను కొలిచితే చాలు నీ అంతటి వాడిని చేస్తావు. నిశ్చయంగా నీవే బ్రహ్మాది దేవతలకు దిక్కు. ఈ భూమిని పాలించే రాజుల పంచన చేరితే ఏదో కొంత భూమినిస్తారు కానీ ఉన్నతపదమియ్యలేరు. ఇక ఎంతో ప్రీతితో ఇంద్రుడిని ఆరాధిస్తే స్వర్గభోగాలు ఇస్తాడు, కానీ అవన్నీ ఎంతకాలముంటాయి? ఆ కైలాసనాథుని కొలిస్తే కాస్త కైలాసంలో చోటిస్తాడేమో, కానీ నీవు ధ్రువుడికి పట్టం కట్టినట్లు శాశ్వత పట్టం కట్ట లేడు కదా! ఇక బ్రహ్మదేవుడిని కొలిస్తే సత్యలోకంలో స్థానాన్ని కల్పిస్తాడేమో కాని, వైకుంఠానికి సమీపంలోని విరజానదిని దాటించలేడు కదా! ఆ నదిని దాటితే ఇక మరుజన్మ లేని శాశ్వతస్థానానికి చేరుకుంటాముకదా! అన్నింటా నీ మాయాశక్తిని ఆశ్రయించి చూచితేను నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు. కన్నులెదురుగా ఉన్న నిన్ను శరణు వేడితే యెన్నగా నీవిచ్చేవి వేరెవ్వరూ ఇవ్వలేరు. స్వామీ నేవే శరణు అని అన్నమయ్య ఈ కీర్తనలో సుస్పష్టం చేస్తున్నాడు. ఎవ్వరు ఎన్ని ఇచ్చినా, ఆ శ్రీనివాసుడు ఇచ్చే వాటి ముందు సాటిరావు. అలా ఈలోకంలో కానీ, పైలోకంలో కానీ ఎంతటివారైనా పరిమిత వరాలనే ప్రసాదించగలరనీ, ఉన్నత స్థానాలివ్వాలన్నా, చెడని భోగాలివ్వాలన్నా ఆ భక్తవత్సలుడికే చెల్లునని అన్నమయ్య తీర్మానిస్తున్నాడు

Comments