Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Obstructive Sleep Apnea in Telugu | అబెస్ట్రుక్టీవ్ స్లీప్ అప్నియా - లక్షణాలు, నిర్ధారణ & చికిత్స в хорошем качестве

Obstructive Sleep Apnea in Telugu | అబెస్ట్రుక్టీవ్ స్లీప్ అప్నియా - లక్షణాలు, నిర్ధారణ & చికిత్స 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Obstructive Sleep Apnea in Telugu | అబెస్ట్రుక్టీవ్ స్లీప్ అప్నియా - లక్షణాలు, నిర్ధారణ & చికిత్స

Also Know in Telugu: obstructive sleep apnea type Telugu | obstructive sleep apnea symptom Telugu | obstructive sleep apnea early sign Telugu | obstructive sleep apnea warning signs Telugu | test of obstructive sleep apnea Telugu | obstructive sleep apnea screenings Telugu | obstructive sleep apnea diagnostic tests Telugu | treatments of obstructive sleep apnea Telugu | cure of obstructive sleep apnea Telugu | management of obstructive sleep apnea Telugu 🤔 అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అంటే ఏమిటి? (నిద్రలో ఊపిరి సరిగా అందలేకపోవడం) | Obstructive Sleep Apnea Meaning Telugu అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనేది నిద్రించే సమయంలో సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం. (OSA) తో ఉన్నవారు నిద్రిస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో పదేపదే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలు సెకన్ల నిడివి ఉన్నప్పటికీ అవి రాత్రికి డజన్ల కొద్దీ వచ్చేసరికి రోగికి బాగా ఇబ్బంది కలగజేస్తుంది. ఈ ఆటంకం పాక్షికంగా గాని లేదా పూర్తిగా ఉండవచ్చు. వాయుమార్గంకి పాక్షికంగా లేదా పూర్తిగా ఏదయినా అడ్డుపడినప్పుడు మెదడు మనల్ని క్లుప్తంగా మేల్కొల్పడంతో శ్వాస తీసుకోవడం మళ్లీ ప్రారంభమౌతుంది. మీరు మేల్కొన్నట్లు గుర్తులేకపోయినా, ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఫలితంగా, OSA ఉన్న వ్యక్తులు తరచుగా పగటిపూట అలసి నిద్రపోతారు. ✅ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా యొక్క లక్షణాలు | Symptom of Obstructive Sleep Apnea Telugu అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా యొక్క కొన్ని లక్షణాలు: 🔹 పగటిపూట నిద్రపోవటం 🔹 బిగ్గరగా గురక 🔹 ఉదయంపూట తలనొప్పి 🔹 ఏకాగ్రత నిలపలేకపోవటం 🔹 చిరాకు 🔹 మానసిక కల్లోలం 🔹 తగ్గిన లైంగికవాంఛ 🔹 విరామాలతో కూడిన నిద్ర ✅ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా చికిత్సలు | Treatments of Obstructive Sleep Apnea Telugu అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) కోసం అనేక ప్రభావవంతమైన చికిత్సలు ఉన్నాయి. అవి రోగి పరిస్థితి, శరీర నిర్మాణం ఇంకా రోగి ప్రాధాన్యతల తీవ్రతపై ఆధారపడి ఉత్తమ చికిత్స ఎంపిక జరుగుతుంది. 🔹 జీవనశైలి మార్పులు: బరువు తగ్గడం, ఒక వైపుకు పడుకోవడం, మద్యం మరియు మత్తుమందులను నివారించడం, ధూమపానం మానేయడం 🔹 పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (PAP) థెరపీ: కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (CPAP), ఆటో-టైట్రేటింగ్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (APAP), బై-లెవెల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (BiPAP) 🔹 శస్త్రచికిత్స: ఉవులోపలాటోఫారింగోప్లాస్టీ (UPPP), మాండిబ్యులర్ అడ్వాన్స్‌మెంట్ సర్జరీ (MMA), మాక్సిల్లోమాండిబ్యులర్ అడ్వాన్స్‌మెంట్ (MMA) Chapters of this Video: 00:00 Obstructive Sleep Apnea in Telugu - An Overview 00:22 స్లీప్ అప్నియా అంటే ఏమిటి? / What is Sleep Apnea? 01:02 స్లీప్ అప్నియా ఎన్ని రకాలు? / How many types of Sleep Apnea? 02:10 స్లీప్ అప్నియా యొక్క లక్షణాలు ఏమిటి? / What are the symptoms of Sleep Apnea? 03:52 స్లీప్ అప్నియాను ఎలా నిర్ధారిస్తారు ? / How is Sleep Apnea diagnosed? 04:58 స్లీప్ అప్నియాకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? / What is the treatment for Sleep Apnea? Dr. Pradeep Kiran Panchadi | Consultant Interventional Pulmonologist, Specialist in Bronchoscopy and EBUS at PACE Hospitals, Hyderabad, India: https://www.pacehospital.com/dr-prade... Department of Pulmonology at PACE Hospitals, Hyderabad, India: https://www.pacehospital.com/pulmonol... #sleepapnea #obstructivesleepapnea #sleepingdisorder #obstructivesleepapneatypes #obstructivesleepapneasymptoms #obstructivesleepapneasigns #obstructivesleepapneadiagnosis #obstructivesleepapneatests #obstructivesleepapneasideeffects #obstructivesleepapnearisk #obstructivesleepapneacomplication #obstructivesleepapneacure #obstructivesleepapneatreatment #obstructivesleepapneamanagement #pulmonology #pulmonologist #pacehospitals #hyderabad #india PACE Hospitals Hitech City and Madinaguda, Hyderabad, Telangana, India T: 04048486868 https://www.pacehospital.com/ Follow us: Facebook -   / pacehospitals   Instagram -   / pacehospitals   Google - https://g.page/pacehospitals LinkedIn -   / pace-hospitals-11716956   Twitter -   / pacehospitals   Reddit -   / pacehospital   Quora - https://www.quora.com/profile/Pace-Ho... Related: obstructive sleep apnea in Telugu, obstructive sleep apnea Telugu, obstructive sleep apnea video Telugu, obstructive sleep apnea meaning Telugu, obstructive sleep apnea type Telugu, type of obstructive sleep apnea Telugu, obstructive and central sleep apnea Telugu, obstructive sleep apnea symptoms Telugu, obstructive sleep apnea symptom Telugu, symptom of obstructive sleep apnea Telugu, obstructive sleep apnea warning signs Telugu, obstructive sleep apnea early sign Telugu, obstructive sleep apnea diagnosis Telugu, diagnosis of obstructive sleep apnea in Telugu, obstructive sleep apnea tests Telugu, test of obstructive sleep apnea Telugu, obstructive sleep apnea diagnostic tests Telugu, obstructive sleep apnea screenings Telugu, obstructive sleep apnea treatments Telugu, treatment for obstructive sleep apnea Telugu, treatments of obstructive sleep apnea Telugu, obstructive sleep apnea cure in Telugu, cure of obstructive sleep apnea Telugu, obstructive sleep apnea managements Telugu, management of obstructive sleep apnea Telugu

Comments